[శ్రీ కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘నాన్న’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
తిమిరంతో సమరం చేస్తుంటాడు మనకు నిత్యం వెలుగునివ్వడానికి
ముళ్ళబాటలోనైనా నడుస్తాడు మన భవితకు పూల బాటకోసం
మన సరదాల కోసం మారుతుంటాడు ఎల్లప్పుడూ ఎ.టి.యం.గా
మనల్ని హీరోని చేయడానికి తను ఒక్కోసారి జీరో కూడా అవుతాడు
మనల్ని ప్రతిసారీ గెలిపించడం కోసం తను ఎన్నిసార్లైనా ఓడిపోతుంటాడు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
మనసులోని మనసా… 3
‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -12
ఎట్నుంచెటో!!
యుక్కివుండు ఎవరు?
మహాప్రవాహం!-21
సినిమా క్విజ్-58
సంచిక పదసోపానం-3
టీచరమ్మమ్మ
కావ్య పరిమళం-17
అలనాటి అపురూపాలు- 168
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®