సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “నాన్నా! నన్ను మన్నించు” కథాంశం, కథనం చాలా బాగున్నాయి వాణీ గారూ ! తన అభివృద్ధికి పాటుపడి ఇంత చేసిన కన్నవారి పట్ల కనీస బాధ్యతను మర్చిపోతున్నారు నేటి తరం…అందుకు ప్రధాన కారణం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవటమే! ఉమ్మడి కుటుంబాలలో 90 ఏళ్ల వయసు దాకా నిశ్చింతగా గడిపేవారు. వృద్ధాప్యం ఒక సమస్య అనుకునేవారు కాదు….మంచి విషయాలు చెప్పారు…అవతలి వారు మారినా, మారకపోయినా చెప్పటం రచయితల బాధ్యత.

  2. 2

    Dr. Kothari vani chalapati Rao

    ధన్యవాదాలు మురళీకృష్ణ గారూ ..!
    కథ బాగుంఫి అన్నందుకు ఆనందం కలిగింది .. అవతలివారు విన్న వినక పోయినా చెప్పటం రచయితల బాధ్యత అన్న మీ మాటలు నచ్చాయి .. నాదీ అదే అభిప్రాయం .. ప్రతికథకూ ఎదో కొంతయినా ప్రయోజనం ఉండాలి అనుకుంటాను .. థాంక్స్ అండీ 🙏

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!