సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    బొడ్డపాటి చంద్రశేఖర్

    తాము చదివిన చదువుకున్న తగిన ఉద్యోగం పొంది, జీవితంలో స్థిరపడే వారు కొందరు. ఉన్నత విద్య నభ్యసించిన పెద్దలు చేస్తున్న వ్యాపారాలాలలోకి ప్రవేశించే వారు మరికొందరు.ఈ రెండు అవకాశాలు లేక, జీవితంలో ఏది సాధించలేకపోయామని, నిరాశ నిస్పృహలు చెంది క్రుంగిపోయేవారు లేకపోలేదు.
    ఈ విభజనలోకి రాని వారుంటారు. వారు ఎవరిని నిందించారు. తమ సృజనతో, స్వయంశక్తితో ఉద్యోగాలు సృష్టించుకోగలరు. తాము జీవనోపాధి పొందటమే కాక, మరికొంతమందికి ఉపాధి కల్పించ గలరు. ఇటువంటి యువతే మనదేశానికి ఇపుడు కావలసింది.ఈ నేపథ్యంలో.. పచ్చబొట్టు.. అనే నవల రాసిన సుజాత గారి అభినందనలు.
    ఆ నవలను చక్కగా పరిచయం చేసిన రాజ్యలక్ష్మి గారికి కూడా అభినందనలు.
    🌹🌹🙏🏾🙏🏾
    బొడ్డపాటి చంద్రశేఖర్.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!