పచ్చతోరణం ఇంటికి శుభ సూచకంపచ్చని వృక్షం దేశానికి లాభదాయకందేహానికి క్షేమ దాయకం ॥పచ్చ॥
వృక్ష సంతతి నిర్మూలనంమానవ జాతి వినాశనంచేపట్టాలి చెట్లు నాటే ఉద్యమంఅరికట్టాలి రాబోయే ప్రమాదం ॥పచ్చ॥
వృక్షాన్ని కూల్చకండివిశ్వాన్ని కాల్చకండివిత్తును ఇప్పుడే నాటండివిపత్తు వెంటనే ఆపండి ॥పచ్చ॥
పర్యావరణ పరిరక్షణంజనాళి తక్షణ కర్తవ్యంఅప్పుడే ప్రపంచ కళ్యాణంవిశ్వమానవ సౌభాగ్యం ॥పచ్చ॥
సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
పద శారద-11
బాల్యపు వీధులలో విహారం – ‘పగడాలూ… పారిజాతాలూ…’ పఠనం
ఉపయుక్తమైన పుస్తకం ‘బాలసాహితీ శిల్పులు’
మలిసంజ కెంజాయ! -13
సోలార్ సో యు ఆర్ ది లార్డ్
బెంగుళూరు ఆలయాలు-2
మానవత్వం (స్త్రీ పాత్ర లేని నాటిక)
ఆఖరి పద్యం
కొడిగట్టిన దీపాలు-3
మహతి-20
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®