సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    Bhramara

    ముయర్ వుడ్స్ సింప్లీ సూపర్బ్…ఎంత చక్కటి అడవి…!.ప్రకృతి ప్రేమికులకు పండుగ లాంటి వాతావరణం..చుట్టూ పచ్చని చెట్లు కనువిందు చేస్తుంటే ‘ఆకులో ఆకునై ‘ అంటూ హాయిగా..ఆనందంగా పాడుకుంటూ తిరిగేయవచ్చు. …ప్రకృతి సౌందర్యంతో అలరారే అలాంటి అడవిలో తిరగడం నిజంగా అద్భుతమైన అనుభూతి. ఆ అనుభూతిని పొందికైన అక్షరాలలో మరింత అందంగా వర్ణించిన రచయిత్రి శ్యామల గారు అభినందనీయురాలు. ఫోటోలు చూడముచ్చటగా ఉన్నాయి. ముయర్ వుడ్స్ గురించిన ప్రాథమిక సమాచారాన్ని విపులంగా వివరించారు.. ఇక గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చాలా చాలా బాగుంది. దానికి సంబంధించిన సమాచారం చదువుతుంటే ఔరా అనిపించింది. సాయంకాలపు నీరెండలో బ్రిడ్జ్ వద్ద తీసిన ఫోటోలు చాలా బాగున్నాయి. కానీ బంకర్ రోడ్ వద్ద దారితప్పి అక్కడక్కడే తిరగడం కాస్తంత కంగారుగా అనిపించినా చివరికి అమ్మయ్య అనిపించింది. నాల్గవ రోజు పర్యటనలో విజ్ఞానదాయకమైన సమాచారాన్ని అందించిన రచయిత్రి గారికి ధన్యవాదాలు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!