సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Lekha

    Entaki vidhya mennatha unde nallakunta, new nallakunta andi or kurala market nallakunta ?

    Reply
    1. 1.1

      G.S.Lakshmi

      హ హ …మీరేది కావాలనుకుంటే అదండీ..

      Reply
  2. 2

    Kamala paracha

    అంతే అసలు పూజ కంటే ఈ కొసరు పూజలే చాలా మంది దగ్గర చూసాను 🙂 మరి ఇంత కీ ఆ తరువాత పాటి భక్తీ గురించి పూర్తిగా తెలుసుకునేందుకు విద్య మీ వదినగారి దగ్గరకు వెళ్ళిందా లేదా ?

    Reply
    1. 2.1

      G.S.Lakshmi

      ఆ అయోమయం పోడానికి వదిన దగ్గరికి వెళ్ళమనే చెప్పానండీ విద్యకి..

      Reply
  3. 3

    G.S.Lakshmi

    హ హ .. మీరేది కావాలనుకుంటే అదండీ..

    Reply
  4. 4

    విన్నకోట నరసింహారావు

    హ్హహ్హహ్హ 🙂 🙂
    మరొక రకం పతిభక్తి (పతి మీద వల్ల మాలిన ప్రేమ అందామా?) గురించి సుమారు 50 ఏళ్ళ క్రితం ఒక కథ వచ్చింది … “ఆంధ్రపత్రిక” వారపత్రికలో అని గుర్తు. కథ పేరు “ఆనందరావు – ఆకాకరకాయ”. ఆ కూర అంటే చాలా ఇష్టం ఆనందరావుకు. పెళ్ళైన కొత్తలో ఒకరోజున ఆకాకరకాయలు కొనుక్కొస్తాడు. కూర చెయ్యమని భార్యకిస్తాడు. పాపం ఆ అమ్మాయి ఆ కూరగాయలను అంతకు ముందెప్పుడూ చూడలేదుట. తినేటప్పుడు వాటి మీదున్న ముళ్ళు పాపం ఎక్కడ మొగుడి గొంతులో గుచ్చుకుంటాయోననే ఆదుర్దాతో కూడిన ప్రేమతో .. ఆ కాయల మీదున్న ముళ్ళను … జాగ్రత్తగా చెక్కి అవతల పారేస్తుంది 🙂 🙂

    ఈ కథ చదివినట్లేమన్నా గుర్తుందాండి ? 🙂

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!