సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మంచివారు అనుభవజ్ఞులైన వారిపేర్లు ఎప్పుడో ఒకప్పుడు మీలాటివారిద్వారా లోకానికి తెలుస్తుంది గ్రేట్ వీరాజి గారు🙏🙏🙏💐💐
    —–కె.కృష్ణ మూర్తి
    హైదరాబాద్.

    Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వీరాజీ గారి పై వ్యాసం చాలా బాగుంది. ఆయన మరణం గురించి పత్రికల్లో ప్రముఖంగా రాకపోవడం నిజంగా మన దౌర్భాగ్యం.
    మంచి శైలిలో ఏకబిగిన చదివించేలా రాసారు మీరు.
    వీరాజీ గారి గురించి రాసి మంచి పని చేసారు.

    —–డా.సి.హెచ్. సుశీల
    హైదరాబాద్ (గుంటూర్ )

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  4. 4

    D.Nagajyothi

    గొప్ప వ్యక్తి గూర్చి గొప్ప వ్యాసం…ఇరువురికీ నమస్సులు

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శ్రీ వీరాజీ గురించి చక్కటి వ్యాసం రాశారు. నేను ఆంధ్రపత్రిక దినపత్రిక చదివేవాడిని. భారతి కూడా చదివాను. అభినందనలు

    ——శ్రీ నివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారిగారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  6. 6

    పుట్టి. నాగలక్ష్మి

    శ్రీ వీరాజీ గారి గురించి చాలా విశేషాలు తెలియజేశారు.. నాచేత కలువబాల, బాలరంజనిలలో వ్రాయించారు… ప్రసాద్ గారికి, సంచిక వారికి ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!