

సీల్దా స్టేషన్ పై హరివిల్లు


వేపారమ్మ అనే గ్రామ దేవతను గోడ మీద ప్రతిష్ఠించి, పూజించారు, దేవతకు ఘటాలలో ఉపారాలు నైవేద్యం పెట్టారు. (విజయనగరం జిల్లాలో గుమ్మలక్ష్మీ పురం)


గ్రామదేవత సంబరాలు గిరిజన ప్రాంతాల్లో జరుపుతున్న సమయాల్లో ఇలా గోడలను బొమ్మలతో అలంకరిస్తారు.