సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Shyama Krishna Tenneti

    మనం ఎంత పెద్దవాళ్ళమైనా చిన్నప్పటి జ్ఞాపకాలు పదిలంగా మనసులో దాగివుంటాయి. ఒక ఫొటోనో, ఉత్తరమో చూసినపుడు ఆ జ్ఞాపకాలు పరిమళాలై వెలికివస్తయి. అదే విషయాన్ని కథారూపంగా చెప్పినతీరు అపురూపంగావుంది
    -శ్యామకృష్ణ తెన్నేటి
    హైదరాబాదు

    Reply
  2. 2

    వాణి

    Thank you శేషమ్మగారు, a refreshing read indeed. వాణి

    Reply
  3. 3

    S.sarada

    Dear శేషమ్మ గారు , మీరు రాసిన ఫొటోగ్రాఫ్ కథ ఇవాళే చదివాను. నాకు మా అమ్మమ్మ గుర్తుకొచ్చింది . నాది కూడా మా అమ్మమ్మ పేరు . నాకు మా తాతగారికి కూడా ఈ పేరు అంటే చాలా ఇష్టం. మీరు రాసిన కథ చదువుతూ ఉంటే ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్లి వచ్చినట్టుంది. మీరు వర్ణించిన తీరు పాట రోజులని గుర్తు తెచ్చాయి. మీ ప్రతీ కథ కూడా అనన్యసామాన్యం . మీనుంచి మరిన్ని మంచి కథలు రావాలని ఆశిస్తూ … మీ అభిమాని శారద.

    Reply
  4. 4

    S.sarada

    Dear శేషమ్మ గారు, hearty congratulations and also thank u for the nice story . Meeru rasina ఫొటోగ్రాఫ్ కథ ఇవాళే చదివాను. చాలా బాగుంది. నా పేరు కూడా మా అమ్మమ్మ పేరు. ఈ పేరంటే నాకు, మా తాతగారికి కూడా చాలా ఇష్టం. మీరు కథలో వర్ణించిన తీరు నన్ను ఒక 40 years వెనక్కి తీసుకుని వెళ్ళింది . కథని నడిపించిన తీరు , వర్ణన కూడా కళ్ళకు కట్టినట్టు పాటరోజులని గుర్తు చేశాయి. మీనుంచి మరెన్నో మంచి కథలు ఆశిస్తూ….. S. Sarada , kakinada.

    Reply
  5. 5

    Vasundhara

    మనసు పొరల్లో అడుగున పడిన ఒక చిన్న జ్ఞాపకం …ఫోటో చూడగానే కన్నీరై ఉబికి వచ్చే గతం…
    తేలికైన పదాలతో మమ్మల్ని సీతా రామమ్మగారితో నడిచేలా…
    ఆ భావోద్వేగం పంచుకునేలా చేశాయి .
    మీకు నమస్సుమాంజలి అండి.

    Reply
  6. 6

    Vakkalankavaseera@gmail.com

    It’s not just a memoir. Story of people. I love this story. My name is also Sita Ram ,come from my grand mother sitaravamma . Vakkalanka sitaravamma with first letters vaseera

    Reply
  7. 7

    Shyamkumar Chagal

    Nice writing

    Reply
  8. 8

    aglakshmi4@gmail.com

    ఆమెగారి అమ్మమ్మ జ్ఞాపకం మనందరి జ్ఞాపకాల పేటికలను తెరిచి కంట నీరు పెట్టించింది.మన పెద్ద వాళ్ళను గుర్తు చేసింది. హృదయాలను తాకే మంచి కథ అంటే ఇదే మరి.శేషమ్మ గారికి అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!