ఇద్దరమూ నదీ ప్రవాహంలో కాగితప్పడవల మీద బయలుదేరాం సముద్రంలో కలుసుకుందామనుకున్నాం
పయనించే ప్రవాహపు అలల్లో పుట్టిన ‘లయ’ను చేతుల్లోకి తీసుకున్నాం అది హృదయంలో ప్రతిధ్వనించింది
లయని పిడికిట్లో బంధించాలనుకున్నాం అది చేజారి ప్రవాహంలో కలిసిపోయింది నది మంద్రంగా గాంభీర్యాన్ని సంతరించుకుంది ఆకాశపు నీలి రంగుని ప్రతిఫలిస్తూ మురిసి పోయింది
ప్రయాణం సాగుతూనే వుంది సముద్రున్ని చేరతామో లేదో ఎప్పటికయినా జతగా కలుస్తామో లేదో తెలీదు
కానీ లక్ష్యం వైపు కలిసి నడుస్తున్నామనే భావనే ఇద్దరిలో చిందులు వేస్తున్నది ఆనందం చిగుర్లు తొడుగుతున్నది
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
చరిత్రకెక్కని స్వాతంత్ర్య సమరయోధుడు కల్లుట్ల రామకృష్ణ శాస్త్రి
మృత్యుభయం
భయం గుప్పిట్లో..
గుజరాత్ రాజస్థాన్ పర్యటనానుభూతులు-7
అసూయ
నేస్తమా మన స్నేహం
హఠాత్తుగా!!
తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-27
నాణేనికి రెండు వైపులు
బుగ్గన చుక్క
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®