ప్రేమకు ఆరంభం స్నేహం
గెలుపు ఆరంభం ఓటమి
మరణానికి ఆరంభం జననం
బాధకు ఆరంభం సంతోషం
పెళ్లికి ఆరంభం ప్రేమ
ధనవంతుడికి ఆరంభం పేదరికం
జీవితంలో ఆరంభం అంతం
రెండూ కీలకమే
అంతం లేకపోతే ఆరంభం విలువ తెలియదు
.
ఇది సంగీత గారి వ్యాఖ్య: *రంగుల హేల కాలం లొంగే ఘటమా - ఈనాటి కాలానికి చక్కని సందేశం. సంగీత (ముత్యాల ముగ్గు).*