సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    శ్రీధర్ చౌడారపు

    సంతృప్తిని ఇచ్చిన కథ మీది. కథావస్తువు బాగుంది. కథనంలో బలం, వేగం రెండూ ఉన్నాయి. సంభాషణలు పాత్రలను కళ్ళముందుంచాయి. కథాతం చక్కగా ఉంది.

    మంచి కథను అందించి పాఠకుల మనసులను గెలుచుకోవడంలో మీరు విజయం సాధించారు.

    అభినందనలు శివకుమారి గారూ

    Reply
  2. 2

    Shyamkumar Chagal. Nizamabad

    అద్భుతమైన శిల్పం..ఇతివృత్తం. మంచి కథ.
    అభినందనలు.

    Reply
  3. 3

    నంద్యాల సుధామణి

    రాతి గుండె కథ చాలా బావుంది. నేటి కాలంలో జరుగుతున్న ఇంటింటి రామాయణమే ఇది! తల్లిదండ్రుల మనసును ముక్కలు చేసే పిల్లల స్వార్థం చాలామందిలో కనిపిస్తుంది. అందునా ఆడపిల్లలు అమ్మానాన్నలను నోటికొచ్చినట్టు మాట్లాడటం ఎక్కువగా చూస్తున్నాం!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!