అలనాటి జ్ఞాపకాలలో రేడియో స్వాతంత్ర సమరంలో వారధిగా ఉంటూ… మొదట ప్రచార సారథి వార్తావాహిని ఆరు బయట పాటలు వింటూ… ఆనందముతో పులకరిస్తూ.. వార్తలు వింటూ లోకజ్ఞానము తెలుసుకుంటూ… క్రికెట్ కామెంటు వింటూ విజయాలను పంచుకుంటూ…. కథలు నాటికలు వింటూ వినోదాలు పంచుకుంటూ….. విద్యార్థులు పాటలు వింటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ…… పాడి పంట ప్రసారాలలో రైతు సోదరులు సలహాలు వింటూ సమయము కోసం రేడియోలో సమయము తెలుసుకుంటూ… గుడిలో పెట్టి రేడియో ఊరిలో వారిని నిద్రలేపుతూ…. ఎన్నికలలో గెలుపోటముల కోసం తెల్లవార్లు రేడియో ముందర వింటూ…
కొప్పుల ప్రసాద్ కర్నూలు జిల్లా నంద్యాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు. వారికి కవిత్వంపై ఆసక్తి మెండు.
Vachanam ekkuva vundi. Kavitvam pallu penchali
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 70: గుంటూరు తిరుపతి
జీవితం జనరల్ స్టోర్
ఫొటో కి కాప్షన్-19
పుగసటిగా
టాటా.. బై.. బై..
విశ్వర్షి వాసిలి వాఙ్మయ వరివస్య – అంతర్జాతీయ సదస్సు పత్ర సమర్పణ గడువు తేదీ పొడిగింపు
ఎం.హెచ్.కె.-7
మరుగునపడ్డ మాణిక్యాలు – 74: సోనీ
పూచే పూల లోన-34
సంచిక – పదప్రహేళిక ఫిబ్రవరి 2023
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®