సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    KVS RAVI

    మంచి కథ. సుడి గుండాలు సినిమా నుండి తల్లి తండ్రుల సంరక్షణ లేని పిల్లలు ఇలాగే తయారవుతారని ఎన్నో విశ్లేషణలు చెబుతున్నాయి. తండ్రి ఉద్యోగం చేస్తు తల్లి పిల్లల సంరక్షణ చేసే రోజులే బెటర్ ఏమో అనిపిస్తుంది. అలా అంటే స్ర్రీ వాదులు సర్రుమంటారు గాని.

    Reply
    1. 1.1

      Sasikala Volety

      ధన్యవాదాలండి రవిగారూ మీ అమూల్య స్పందనకు!

      Reply
  2. 2

    Padmaja Rani

    నేటి పరిస్దితుల దర్పణం

    Reply
    1. 2.1

      Sasikala Volety

      ధన్యవాదాలండి పద్మజగారూ

      Reply
  3. 3

    RKVSLAKSHmi

    బెంగ వచ్చింది ఈ తరము పిల్లలు మీద

    Reply
    1. 3.1

      Sasikala Volety

      నిజమేనండి. బెంగే వస్తుంది. ధన్యవాదాలండి రామలక్ష్మిగారూ

      Reply
  4. 4

    సి.వి.యస్.రావు

    మనస్సుకు హత్తుకునేలా రచయిత్రి రాసిన విధానం, నేటి సమాజ పోకడలకు నిలువెత్తు దర్పణం ఈ కథ. చాలా బాగుంది.

    Reply
  5. 5

    సరళకుమారి ఉపాధ్యాయుల

    బాగుందండి, నేటి ఆధునిక సమాజంలో భాధ్యతమరిచిన తల్లిదండ్రుల పెంపకం లో పిల్లలు ఎలావుంటారనేదానికి అద్దం పట్టేలా వుంది, మీరచన!

    Reply
  6. 6

    M V R ESWAR

    శశికళ ఓలేటి గారు, చాల రోజులయ్యింది మీరు రాసిన కథ చదివి … ముందుగా మీకు అభినందనలు 💐
    నేటి పిల్లల ఆలోచనలు అలవాట్లు నడవడికకు పెద్దలే కారణం. ‘రాకాసి కెరటాలు’ కథ పేరు చూడగానే ఏదో సమకాలిక విషయము అయుంటుంది అనుకున్నాను ! చాల సమస్యలని స్పృశించారు … ఎప్పటిలానే మీ శైలిలో ఏకబిగిన చదివించేలా రాశారు. చివరి 15 వాక్యాలలో/తో విశిష్టమైన ముయింపు సందేశం ఇచ్చారు.

    సమాజములో జరుగుతున్న సంఘటనలను అందరం చూస్తాముగానీ, వాటిని అక్షరంగా ఆవిష్కరించే రచనా శిల్పం శైలి ధైర్యం చాలా తక్కువమందికి ఉంటాయి !
    అలా చూసినది విన్నది రాసేయడమేమీ గొప్ప విషయం కాదనీ కొందరికి అనిపించవచ్చు.
    కానీ, సాహిత్యం అన్నది సమాజ హితం కోసమని ఇదే స్పృహ తో రచయిత రచన చెయ్యాలన్నది నా భావన. రచన ప్రభావం చదువరుల మనసుల మీద పడుతుంది కనుక రచయిత రాసే ప్రతి అక్షరాన్నీ అలోచించి రాయాలన్నది కూడా నా ప్రఘాడ నమ్మకం.

    మీరు రాసినవన్నీ దొరికినంతవరకూ చదువుతూనే ఉన్నాను. మీ రచనల విలువ చదువరులకు నిదానంగా తెలుస్తుంది .. కొందరి భవితలకు స్ఫూర్తినిస్తాయి 👌
    సమకాలిక ఇతివృత్తంతో చక్కని కథనిచ్చినందుకు సంచిక వారికి అభినందనలు 💐

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!