సంచికలో తాజాగా

Related Articles

12 Comments

  1. 1

    సిహెచ్.సుశీల

    చాలా ఆర్ద్రంగా వుంది కవిత. అభినందనలు శ్రీధర్ గారు.

    Reply
    1. 1.1

      శ్రీధర్ చౌడారపు

      ధన్యవాదాలు మీ స్పందనకు

      Reply
  2. 2

    కూర్మారావు

    కవితలో ఆర్ధ్రత నిండావుంది. నాన్నకు తనకూ
    మధ్యనున్న గాఢమైన అనుబంధం చక్కగా దోక్మమయింది. ఇప్పుడతడు లేడు నాబాల్యం
    యవ్వనన్ననడగకుండానే తనతో తీసుకెళ్ళా
    డనడం నాన్న తనకెంత అలంబనో అనుభూతి పరంగా చక్కగా చెప్పారు.

    Reply
  3. 3

    R. S. Venkateswaran

    తండ్రిని గుర్తు చేసుకుంటూ రాసిన ఆర్ద్రమైన కవిత. అభినందనలు శ్రీధర్ గారు

    Reply
  4. 4

    వేణు

    చాలా బాగుంది శ్రీధర్ గారు..ఏంతో లోతుగా..

    Reply
  5. 5

    డా.సూర్యప్రకాశ్ రావు

    ఈ కవిత చదివాక మీ మనసు వేదన మరింత లోతుగా అర్థమైంది సార్. ఏమీ మాట్లాడలేకపోతున్నాను- సహానుభూతి వ్యక్తం చేయడం తప్ప.

    Reply
  6. 6

    Ganesh

    నాన్నని గుర్తుచేసుకునేలా మనసుకి హత్తుకునేలా చాలా బాగుంది సార్

    Reply
  7. 7

    Shyam Sunder

    తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధాన్ని పంచిన మీ కవిత్వము… వర్ణనాతీతం.

    Reply
    1. 7.1

      శ్రీధర్ చౌడారపు

      ధన్యవాదాలు మీ స్పందనకు

      Reply
  8. 8

    andelamahender56@gmail.com

    నేను హృదయపూర్వకంగ అభినందనలు తెలుపుతున్నాను
    ఒక తండ్రి గా సంపూర్ణ భాద్యతలు నిర్వహించి… తన భాద్యతలను తన కుమారులకు అప్పగిస్తూ…లోకాన్ని విడిచిననుఈ రోజు వారి యొక్క.నకలును హై రిజల్యూషన్ తో, 5g తో.. ప్రపంచానికి అందించిన ఒక తండ్రికి అశ్రువులతో..తన కుమారుడు తన జ్ఞాపకాలను తలచుకొంటూ…తనలోని ప్రతి కణము,ఆలోచన,అనుభవాలను, జ్ఞాపకాలను, మధురస్మృతులను, కాలానికి అనుగుణంగా.. అనుసరిస్తూ…గుర్తు చేసుకుంటున్న ఒక పుత్రునిగా .తండ్రి ఆత్మ ఏ లోకంలో ఉన్నాను.. సంతృప్తిగా.. ఈ పంచభూతాలలో కలిసి.. ప్రతి క్షణం పీల్చే గాలిలా.నడిచే నెలలో.. అనుక్షణము నీ వెంటే ఉంటానని మాట ఇస్తూ.ఉంటాడు .

    Reply
  9. 9

    Paladhi Krishna murthy

    Anna edi manalanti varinuddeshinchi chala chakkaga vrasharu. Congratulations Anna.

    Reply
  10. 10

    cmadhaviprakash@gmail.com

    మీ బాధను మనసును తాకేలా …..కళ్ళను తడి చేసేలా… వర్ణించారు…..

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!