Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 ఫలితాలు

సంచిక, రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్షి స్మారక కథల పోటీని విజయవంతం చేసిన రచయితలందరికీ బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు!!!

పోటీకి అందిన కథల పరిశీలన ఎలా జరిగిందో ఒక నోట్‍ లో వివరించాము.

మూడు విభాగాలలోనూ ఒక్కో కథకి రూ.1,500/- బహుమతికి ఎంపికైన కథల జాబితా క్రింద ఇస్తున్నాము.

పౌరాణిక కథలు

సైన్స్ ఫిక్షన్ కథలు

థ్రిల్లర్ కథలు

~

పై పది మంది రచయితలకు వారి బహుమతి మొత్తం పంపడమైనది.

~

బహుమతి పొందిన ఈ కథలు కాకుండా, ఈ పోటీకి అంది, సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథల జాబితా వచ్చే ఆదివారం సంచికలో ప్రచురితమవుతుంది.

సాధారణ ప్రచురణకు తమ కథలను తీసుకోవద్దనుకునే రచయితలు మాకు తెలియజేస్తే, వాటిని ప్రచురణ నుండి మినహాయిస్తాము.

ఈ పోటీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.

పోటీని సంచికతో సంయుక్తంగా నిర్వహించిన డా. రాయపెద్ది వివేకానంద కుటుంబానికి కృతజ్ఞతలు.

ఈ మూడు విభాగాల లోంచి – శంఖచూడుడు, జీవనౌక, మూసిన తలుపుల వెనక అనే కథలను నేడు ప్రత్యేకంగా ప్రచురిస్తున్నాము. ఎంపికైన మిగతా కథలు త్వరలో సంచిక వెబ్ పత్రిక, మాసపత్రికలో ప్రచురితమవుతాయి.

సంచిక పాఠకులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు!!

Exit mobile version