సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    పోటీకి వచ్చిన కథలలో ఉత్తమ కథలను ఎంపిక చేయటంలో మీరు అనుసరించిన విధానం ప్రశంసనీయం…….. అవును. నాకు కూడా ప్రధమ, ద్వితీయ బహుమతులు అంటూ చేసే ఎంపిక ఇష్టం ఉండదు. ప్రధమ బహుమతి పొందిన కథలు చప్పగా ఉండటం, సాధారణ ప్రచురణకు ఎంపిక అయినవి బాగుండటం, ఇతర పత్రికల విషయంలో చాలసార్లు అనిపించింది. రచయిత జూనియర్ అయినా, సీనియర్ అయినా నిరంతర అధ్యయనం, స్వయం ప్రతిభ ఉండాలి. అప్పుడే మంచి కథలు రూపుదిద్దుకుంటాయి…

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!