సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    DVSK Murthy

    అద్భుత రచన!

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    పతంజలి తో ప్రయాణం భలే వుంటుంది. ఎందుకంటే శర్మగారి కలం పతంజలి కళ్ళతో చూపిస్తారు. ఆకళ్ళను మనం అక్షరాల సాయంతో చూస్తాంగా. గోకర్ణం దర్శనం, అభిషేకం, ముచుకుందప్ప ఇంట్లో భోజనం వసతి సరిగా కుదిరాయి. కవి ఆప్రాంతమంతా పరిశీలనగా చూసి ఉంటారేమో. ఏమైతే నేమి? కొత్త విషయాలు తెలుస్తున్నాయి🙌🏻🌹
    సుబ్బలక్ష్మి గారు, టీచర్

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఈవారం గీతా వాక్యాన్ని సందర్బో చితంగా ప్రయోగించటం నాకు నచ్చింది మేము గోకర్ణం చూడలేదు మీరు మీ కథలో చక్కగా చూపించారు. బాగుంది.
    మధు పాత్రుని శైలజ

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగుంది. గోకర్ణం చూడలేదు కానీ ఈ విధంగా చూసినట్లయిoది. నాకు వాళ్ళు బస చేసిన ఇల్లు, బొగ్గుల కుంపటి, సముద్ర తీరం బాగా నచ్చాయి. మేము కూడా బిసిబెలేబత్ చేస్తాము.
    మాధురి, టీచర్, ఆదోని

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ప్రతి ఆదివారం మీ సీరియల్ కోసం ఎదురు చూస్తుంటాము చాల బాగుంది
    కు. రమణ. టీచర్, L&T స్కూల్, తాడిపత్రి

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది 👌🙏
    అద్భుత రచన.
    డి. వి. ఎస్. కె. మూర్తి, హైదరాబాద్

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    👏👏👌 సాఫల్యం కై ఎదురు చూపు ఇప్పుడు సఫలం అయ్యింది.. 😊
    శ్రీ ప్రభాకర్, Retd RJDHE, Hyderabad

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    కర్ణాటక ప్రాంతం కళ్ళకు కట్టినట్టు, వర్ణన బాగుంది. 👌
    రాజ్య లక్ష్మి గారు, కోవెలకుంట్ల, వీరి అభిప్రాయం

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!