సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    చాలా బాగుంది ఈవారం కూడా! ముఖ్యంగా తమ్ముళ్లు చెల్లి తో షాపింగ్ చేయటం వాళ్ళకిష్టమైన బట్టలు కొని పెట్టి సినిమా చూపించటం బాగా రాసారు
    మధు పత్ర శైలజ, రచయిత్రి, హైదరాబాద్

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    Nice one. Appati lekkalu, colours entha Baga gurthupettukoni rasaru. Chinna Nati gnapakalu gurthu chesukunnattundi
    Appatlo konchem dabbulaina , teesukunnavatiki satisfaction undedi. Ippudu enni unna aa satisfaction ledu
    మాధురి, టీచర్, ఆదోని

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    గడియారం ముందుకు నడిపిస్తూ కాలం కరిగి పోతుంది అని సూచిస్తే దత్త శర్మ గారు కాలం జ్ఞాపకాలలో ఘనీభవించి వుంటుంది అంటున్నట్లు ఎప్పుడో మూత బడ్డ పొలిమేర వారి బట్టల అంగడి, ఆర్య భవన్, విక్టరీ టాకీసు, తెరిచి భక్త ప్రహ్లాద సినిమా చూపడం వల్ల టైం మెషీన్ వెనక్కు వెళ్లి ఘనీభవించిన కాలాన్ని కరిగించి పతంజలి shopping నేర్పుతో అద్ది మండుటెండలో ఐస్ కాండీ లా పనిచేసింది🙌🏻🙌🏻🌹🌹
    సుబ్బలక్ష్మి గారు, టీచర్, కర్నూలు

    Reply
  4. 4

    DVSK Murthy

    కళ్లకు కట్టినట్లు వర్ణించారు. అద్భుతహ!

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    1) rates of clothes and other items prevailing in ’70s
    2) bus and train facilities, transport svc names, including timings at intermediary stations in those times
    3) colors and design details of dresses purchased
    4) syllabi, exam schedules, groups etc study particulars
    5) theatre names, shows, timings in those days
    6) names of clothes shops, hotels, landmarks of those days/times
    7) how to go to Gokarnam, procure manure, stops for food, travel methods -etc all these exact details
    8) some lessons in texts, other references
    These to mention a few and many such perfect details are not possible without real hard work and dedication, even though it is fiction.
    Hats off.
    శంకర ప్రసాద్, హైదరాబాద్

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!