సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    DVSK Murthy

    కళ్లకు కట్టినట్టు, నిన్న మొన్న జరిగినట్లు సవివరంగా సమగ్రంగా సంపూర్ణంగా వర్ణించారు. మా జన్మ సాఫల్యం చెందింది. ధన్యోస్మి.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఓబలం అప్పుడు ఇప్పుడు రెండు చూచాను. అప్పటి జలపాతాలు నేడు లేవు. అప్పటి దర్శన సమయం ఇప్పటిలా తోసుడూ తొక్కిళ్లూ కాదు. కానీ అదే నరసింహుడు, అవేకొండలూ .వైశాఖ మాసం స్వాతి నక్షత్రం స్వామి వారి జయంతి వైభవం ఈ మాసంలోనే దత్తయ్య గారి అక్షరాల వెంబడి ఓ బలం కొండెక్కి దర్శించుకుని, ప్రసాదం తినటం అదృష్టంగా భావిస్తూ👌🏼🙌🏻🙌🏻🌹
    సుబ్బలక్ష్మి గారు, టీచర్, కర్నూల్

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    All the places names are so familiar and such a homely feeling Reading all the names.
    Katha enta bagundo cheppalenu. E years back aholila Narsomhaswamy Darsana bhagyam kaligindi, Malli kallamundu swamy kanipinchadu. Divine feeling.
    మల్లిక, హైదరాబాద్

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఈ వారం కూడా మీదైన శైలిలో పతంజలి వ్యక్తిత్వాన్ని మెరుగుపెడ్తూ ముందుకు నడిపిస్తున్నారు
    మధుపత్ర శైలజ, రచయిత్రి, హైదరాబాద్

    Reply
  5. 5

    sandhya Yellapragada

    చాలా వివరంగా రాశారు. కళ్ళకు కట్టినట్లుగా ఉంది. అహోబిలం చిన్నప్పుడు చూసాను. మళ్ళీ మీ రచనలో మరో సారి దర్శించాను. అభినందనలు 

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!