సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు

    సగటు మనిషి కష్టాలు, మేధావుల అతితెలివి తేటలను ఉతికి ఆరేశారు. ఇంతకీ ఈ సగటు రచయిత ఎవరో. అభినందనలు.

    కొండూరి కాశీ విశ్వేశ్వరరావు🎉🎊

    Reply
  2. 2

    అల్లూరి Gouri Lakshmi

    వికృత మేధస్సులతో విర్రవీగుతూ,సమూహంలా కదలుతూన్న విషనాగుల ముసుగులను తొలగించి మనకు చూపించిన సగటు మనిషికి నమస్సులు.

    Reply
  3. 3

    kovelas@gmail.com

    చాలా సూపర్.. ఉచ్చల జలధి తరంగాలు పొంగి పొర్లాయి.. బాగుంది.

    Reply
  4. 4

    మధు‌ చిత్తర్వు

    అద్భుతమైన పదవిన్యాసం.విమర్శ మెత్తగా కత్తితో ఆపరేషన్ చేసినట్లుంది.సగటు మనిషిని ఇంత స్టిమ్యులేట్ చేసిన కవితని అశౌచమైనా మెచ్చుకోవాలేమో.కవిత్వం కాకుండా, సెన్సేషన్ కోసం, ఒక మనిషి ఒకచోట చేసిన తప్పుకి దేశాన్నంతటినీ అవమానించడం ఇది వాక్స్వాతంత్ర్యం,(అది కూడా దేశం ఇచ్చినదే) కింద సమర్థించుకోవడం చూసి సగటు మనిషికి ఆగని జలపాతం లాగా కవితావేశం వచ్చేసింది‌.మేం కవులం కాదు కానీ సగటుపౌరులం కాబట్టి బాధని దిగమింగుకుని మౌనంగా వుండిపోతాం.It goes on.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!