సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Dr.. Vivekanand Rayapeddi

    సూపర్

  2. 2

    డా. సిహెచ్. సుశీల

    పొగడ్తలు కి అతీతమైనది లత గళం. ప్రశంసలు ఆశించని ది ఆమె గానం. ఆటుపోట్లకు ఎదురు నిలిచింది ఆమె జీవన ప్రయాణం. సినీ మాయాప్రపంచాన్ని ఢీకొంది ఆమె వ్యక్తిత్వం.
    తీరా చనిపోయాక – ఆమెని, ఆమె జీవితాన్ని రంధ్రాన్వేషణ చేస్తూ రాతలు రాసే ప్రబుద్ధులకు చెంపపెట్టు మురళీకృష్ణ గారి ఈ వ్యాస పరంపర.
    అభినందనలండీ.

  3. 3

    HVSN Prasad Rao

    లతా మంగేష్కర్ జీవితంలో ఇంతవరకూ వెలుగు చూడని కోణాలు! ముఖ్యంగా సినీ పరిశ్రమ లో దేశ విభజన కాలంనాటి స్థితిగతులు చక్కగా ఆవిష్కరించారు సర్!

    లతా గారు కెరీర్లో నిలదొక్కుకోవడానికి పడిన కష్టాలు ! ఎదగడానికి దోహదం చేసిన కారణాలు! వాటి నేపథ్య వర్ణన చాలా విశదంగా వ్రాశారు!

    చివర్లో చరిత్ర ప్రసిద్ధి పొందిన గాయనీ గాయకులతో పోల్చిన తీరు చాలా బాగుంది!

    లతా మంగేష్కర్ నిస్సందేహంగా కారణ జన్మురాలు !
    👏👏👏👏👍🌹

  4. 4

    Alluri Gouri Lakshmi

    అవును లతా mangeshkar ఒక్కరే..ఇంత వివరంగా , సహేతుకంగా రాసే మురళీకృష్ణ కస్తూరి కూడా ఒక్కరే సుమీ..

  5. 5

    పుట్టి. నాగలక్ష్మి

    దేశవిభజన సమయంలో చిత్రపరిశ్రమ ఎదుర్కున్న సంక్షోభంలో.. లతా మంగేష్కర్ గాయనిగా పరిచయమైన నాటి పరిస్థితులను సవివరంగా వివరించిన మురళీకృష్ణ కస్తూరి గారు అభినందనీయులు.. 💐

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!