సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    పుట్టి. నాగలక్ష్మి

    లతాజీ సినిమా పాటలతో సమాంతరంగా..సంత్ జ్ఞానేశ్వర్ అభంగ్ లు;సూర్ దాసు,మీరాభజన్లు, వీర సావర్కార్ శివాజీ దేశభక్తిగీతాలు,శాస్త్రీయ సంగీత బాణీలు, భారతీయ సంగీతం లోని వివిధ ప్రక్రియలను ఔపోసన పట్టి వైవిధ్యభరిత గీతాలను ఆలపించారు. సంగీత సామ్రాజ్యం లో, ప్రేక్షకశ్రోతల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందగలిగారు.. ఇవన్నీ ఆమెను భారతరత్న గా నిలబెట్టాయనడం అతిశయోక్తి కాదని ఈ వ్యాసం ద్వారా తెలియజేసిన మురళీకృష్ణ గారికి అభినందనలు,ధన్యవాదాలు 🙏..

  2. 2

    డా.టి.రాధాకృష్ణమాచార్యులు, హైదరాబాద్

    లతా మంగేష్కర్ గారు ప్రపంచ సంగీతానికి అమరత్వం తెచ్చిన భారతీయ ఆణిముత్యం.
    భారతీయ గాన కోకిల లత గారు విశ్వగీతమై
    సంగీతం ప్రపంచంలో ప్రతి హృదయానికి చేరువైనారు. ఈ శీర్షికను హృద్యంగా,అందంగా
    ఆవిష్కరిస్తూ జనబాహుళ్యంలో ఎంతో పేరుప్రఖ్యాతులు అందుకుంటున్న
    శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు..

  3. 3

    శ్యామ్ కుమార్ చాగల్

    అసలీ రచన మిస్ లతా గారు బ్రతికి వున్న రోజుల్లో వచ్చి ,ఆవిడ చూసి ఉంటే ఎంతో బాగుండు అనే ఆలోచన వచ్చింది. కనీసం ఇప్పుడు దీన్ని ప్రచురించిన తర్వాత లేదా ముందుగా వారి కుటుంబాన్నీ కలిసి చూపిస్తే చాలా బాగుంటుంది. అందరికంటే ముందు ఇది వారికి చాలా ముఖ్యమైనధీ అనుకుంటాను.

    ప్రతీ ఎపిసోడ్ వెనకాల రచయిత చేస్తున్న శోధన,శ్రమ అమోఘం, అద్భుతం. ఈ రచన మరింత విస్తృతంగా పాఠకులను చేరితే బావుంటుంది. రచయిత గారి ప్రతిభ, ఓపిక కు ఈ రచన అద్దం పడుతోంది. ఇంతటి సామర్థ్యం కల శ్రీ మురళీ కృష్ణ గారు తన స్వార్థం గురించే కాక సంచిక ద్వారా మనందరినీ సాన పెడుతున్నందుకు,ప్రొత్సాహిస్తున్నందుకు నా అభినందనలు.
    ఇక పోతేఈ రచన గురించి వ్రాయటానికి నేను సరిపోను. ఇదొక లతా గారి ఎన్సైక్లోపీడియా అని చెప్ప గలను.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!