సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గీతాచార్య

    T-series story is a fascinating event in the music industry.

    Reply
  2. 2

    డా.టి.రాధాకృష్ణమాచార్యులు, హైదరాబాద్

    అనుకున్నామని జరుగవు అన్నీ
    అనుకోలేదని ఆగవు కొన్నీ
    జరిగే విన్నీ మంచిదనీ అనుకోవడమే మనిషి పోనీ
    అనే ఆత్రేయ గారి సృజన గుర్తోస్తుంది..చాలా గొప్ప సజీవ సాహిత్యం.‌‌.
    అదే లతగారికీ చక్కగా అతుకు తుంది. ఏదీ శాశ్వతం కాదు. నా “స్వరమే” నన్ను ప్రపంచం గుర్తించి గుర్తు పెట్టుకునే లా చేస్తుంది అనేదే ప్రగాఢ విశ్వాసం.ఆ గీతం సాహితీ మేరునగము గుల్జార్ కాలం నుండి వచ్చింది.ఓ కవి ఆలోచన,భావన ఎంత గొప్పదో తెలిపే మంచి ఉదాహరణ. కాలాలకూ, గళాలకూ అవినాభావ సంబంధం మొదటినుండీ ఉన్నదే కదా. దాన్నే గుల్జార్ కాలం రాసింది లతగారి స్వరం
    “న భూతో నా భవిష్యతి” గా వెలుగొందుతుందనీ అన్యాపదేశంగా చెప్పారు. ఏదేమైనా మన కృషే మనను కాపాడుతుంది.మనకు గుర్తింపు తెస్తుంది.లతగారి అపారమైన అకుంఠిత కృషే ఆమెను అమరజీవిని చేసింది.తరతరాలకూ ఆమె పాట సుస్థిర స్థానంలో సితారగా వెలుగుతూనే ఉంటుంది.అలాంటి లతగారిని ఆణిముత్యంగా పేర్కొంటూ మీరు చేస్తున్న కృషి అమూల్యం.మీరు సర్వదా అభినందనీయులు శ్రీ మురళీ కృష్ణ కస్తూరి గారూ….
    ధన్యవాదాలతో
    మీ
    డా.టి.రాధాకృష్ణమాచార్యులు
    9849305871

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!