సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    వేములవాడ భీమకవి గురించి, ఆయన పద్యాల గురించి చక్కగా తెలియజేశారు. ..వేములవాడ లోని భీమేశ్వర స్వామి అనుగ్రహం వలన జన్మించాడని, ఆ పేరు పెట్టుకున్నారని చెబుతారు. ఆయనది సహజపాండిత్యం, గురువులు నేర్పిన విద్య కాదు. . …ఆయన కథను కొవ్వలి లక్ష్మీ నరసింహారావు “కవి భీమన్న” పేరుతో నవల రాశారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం “చమత్కార మంజరి” లో భీమకవి గురించి చెబుతాడు. చాటు పద్యాలలో కూడా భీమకవి చెప్పిన పద్యాలు చాలా ప్రాచుర్యం పొందాయి.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!