సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈవారం రాజతరంగిణి లో ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఉత్పత్తిదారుల నుంచీ వసూలుచేసిన అధిక ధరలను తిరిగి ఇప్పించటం అనేది ఈనాటికీ ఎవరూ చేయలేనిది. గిట్టుబాటు ధర రాక కష్టపడి పండించిన టమాట, నిమ్మ వంటి పంటలను రైతులు రోడ్డు పక్కన పారబోసి వెళ్ళారు అనే వార్తలు పత్రికలలో చదివినప్పుడు మనసు కలచివేస్తుంది. అలాంటి వారికి జైనులాబిదీన్ లా న్యాయం చేసే వారు ఉంటే బాగుంటుంది అనిపించింది…… అభిసారికల లో రకాలు చెప్పటం కూడా బాగుంది.

  2. 2

    Durga

    ఎంత బాగుందో!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!