నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం, చెర్వుగట్టులో శ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠం ట్రస్ట్ వారి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర దేవాలయం ప్రధాన అర్చకులు డా॥ రామలింగేశ్వరశర్మ గారి సౌజన్యంతో సిలివేరు సాహితీ కళాపీఠం వారు శ్రీ రామ నవమి సందర్భంగా నిర్వహిస్తున్న కవి సమ్మేళనానికి ఆహ్వానం.
వేదిక:
శ్రీశ్రీ సోమేశ్వర శివజ్ఞాన పీఠం ట్రస్ట్, గ్రా॥ చెర్వుగట్టు, మం॥ నార్కట్పల్లి, జిల్లా॥ నల్లగొండ
తేదీ:
06-04-2025 ఉదయం 10-00 గంటల నుంచి
~
సభాధ్యక్షులు:
- డా॥ తండు కృష్ణ కౌండిన్య గారు. కవి, రచయిత, తెలుగు విభాగం ప్రొఫెసర్, రామన్నపేట డిగ్రీ కళాశాల
ముఖ్య అతిథి:
- ఎన్.వి. రఘువీర్ ప్రతాప్ గారు. ప్రముఖ గజల్స్ కవి, విమర్శకులు, తెలుగు. వి.వి. కీర్తి పురస్కార గ్రహీత
విశిష్ట అతిథులు:
- పెద్దిరెడ్డి గణేష్ గారు, కవి, మేనేజింగ్ డైరెక్టర్ సుధా బ్యాంక్స్
- మేరెడ్డి యాదగిరిరెడ్డి గారు, ప్రముఖ కథా రచయిత
ఆత్మీయ అతిథులు:
- రేగట్టె గోపాల్ రెడ్డి గారు, కవి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు
- పున్నాఅంజయ్య గారు, కవి, సాహితీ మేఖల ప్రధాన కార్యదర్శి
- పెరుమాళ్ళ ఆనంద్ గారు, కవి, సృజన సాహితీ అధ్యక్షులు
- భాను శ్రీ కొత్వాల్ గారు, కవి, రచయిత్రి, ఉపాధ్యాయురాలు
- డా॥ సాగర్ల సత్తయ్య గారు, కవి, సృజన సాహితీ ప్రధాన కార్యదర్శి
- డా॥ ఝాన్సీ ముడుంబై గారు, కవి, రచయిత్రి, హైదరాబాద్
- బండారు దానయ్య గారు, కవి, ఎల్లారెడ్డిగూడెం
సమన్వయకర్తలు:
- పెందోట సోము, సెల్: 9490493499
- సిలివేరు లింగమూర్తి, సెల్: 9951061289
ఆహ్వానించువారు:
సోమేశ్వర శివజ్ఞానపీఠం ట్రస్ట్ & కమిటీ
పోతులపాటి అరుణ M.A, అధ్యక్షులు

