సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    రాధికాప్రసాద్

    నవల అంతరార్థాన్ని చాలా సూక్ష్మమైన పరిశీలన ద్వారా పట్టుకున్నారు. అనేక ధన్యవాదాలు. నవల రాస్తున్న సమయంలో ఏవైతే కథా గమనానికి, ముఖ్యంగా పాత్రల తీరుతెన్నులను వివరించేందుకు ప్రాణమవుతాయనుకున్నానో.., అవే ప్రస్తావించారు. చాలా ఆశ్చర్యంగా ఉంది., ఏ ముఖ్యమైన ఘట్టాన్ని వదలలేదు., ప్రతి ముఖ్య పాత్రనూ స్పృశిస్తూ మీ సమీక్షను అందించారు. అనుభవజ్ఞులైన సమీక్షకుల సమీక్షను ఆస్వాదిస్తూ ఆనందించాను. అనేక ధన్యవాదాలు..
    రాధికాప్రసాద్

  2. 2

    యశస్వి జవ్వాది

    మీ అమూల్యమైన సమీక్షకు ధన్యవాదాలు దత్తశర్మగారు, 🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍😍😍😍😍, నవలలోని ప్రతీ అంశాన్ని స్పృశిస్తూ మీరు రాసిన తీరు నాకెంతో నచ్చింది. ఈ నూతన సంవత్సరంలో మీ నుండి నాకు అందిన ఈ బహుమతి ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది., ☺️☺️☺️☺️☺️

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!