సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    గీతాచార్య

    టీఎస్ఆర్ గారు సాహిత్య అవార్డుల సేవ కూడా మొదలుపెట్టి.

    Reply
  2. 2

    డా వివేకానంద్ రాయపెద్ది

    వామ్మో ఇన్ని రాజకీయాలు, మాఫియా ముఠాలు ఉన్నాయా సాహిత్యం లో?

    Reply
  3. 3

    శ్రీధర్ చౌడారపు

    చాలా చితక బాదారు. నిన్న మీరు చెప్పినవన్నీ రాసేశారు కదా. మాఫియా చేతులో కీలుబొమ్మ అయిన సాహిత్య అకాడమీ ఒక చెదలుపట్టిన కఱ్ఱ. పుచ్చిపోయింది. దానిని తొలగించి కొత్త విధానంలో ఎంపిక (సభ్యుల, గ్రహీతలు) చేసేట్టు బైలాలు మారిస్తే బాగుంటుంది.

    Reply
  4. 4

    Srinivas Sathiraju

    తక్కెడశిల జానీ భాషా చరణ్ ఎవరో అతడి సొంత పేరా అనే విషయాలు మీరు ప్రస్తావించలేదు… పురస్కారం ప్రకటించేడప్పుడు కలం పేరు పక్కన పెట్టి వారి అర్హతా జన్మదిన ధృవీకరణ పత్రంలో ఉన్న అసలు పేరు చెప్పాల్సిన భాద్యత ఉంటుంది. అతడిని చూస్తుంటే… మరో మలుపు సినిమాలో శివకృష్ణ మాటలు జ్ఞాపకం వచ్చాయి. గెడ్డం ఎందుకు పెంచావు అని అడిగితే మనిషి ముఖ కవళికలు బట్టి ఎవరే కులంలో పుట్టారో కనిపెట్ట గల మహా మేధావులు ఉన్న దేశం ఇది అందుకే గుర్తు పట్ట లేకుండా నేను గెడ్డం పెంచాను అంటాడు తక్కెడశిల జానీ భాషా చరణ్ కూడా అలానే తన పేరు కులం మతం ఏమీ తెలీకుండా ఒక గుప్త నామం నుంచి తన గుప్త పదాన్ని గుంభనంగా వదలడం మెచ్చుకోదగ్గ విషయమే… Rest everything in this editorial is verbose.

    Reply
  5. 5

    S H Prasad

    ఆశ్చర్యం కలిగింది – ఇన్ని రాజకీయాలు వుంటాయా అని. గాలి వ్యాపించినట్టు, ఈ రాజకీయ విష వాయువులు అంతటా వ్యాపించాయి. జానీ భాషా గారికి అభినందనలు. అందరినీ హ్యాపీ గా వుంచే నిర్ణయం దేవుడు కూడా తీసుకోలేడు.
    S H Prasad
    shprasad369@gmail.com

    Reply
  6. 6

    గోనుగుంట మురళీకృష్ణ

    నిన్న ఆంధ్రజ్యోతి డైలీలో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతల వార్త చదివి నివ్వెరపోయాను……ఒకప్పుడు ఈ అవార్డ్ సాహిత్యంలో తలపండిన వారికి ఇచ్చేవారు….ఈ తరంలో ఎవరి కొచ్చినా ఆశ్చర్యం లేదు అని సమాధానపడ్డాను.

    Reply
  7. 7

    వెంపరాల దుర్గాప్రసాద్

    సాహిత్య లోకంలో ఎప్పటి నుండో ఉన్నాయి రాజకీయాలు.. కాదేదీ కవితకి అనర్హం అని అన్నది ఓకవి పుంగవుని వాక్కు .అయితే..ఈ నాటి సమాజంలో మనం మరో మాట కూడా అనుకోవాల్సిన పరిస్థితి.. అదే
    “కాదేదీ రాజకీయాలకు అనర్హం”.ఏం చేస్తాం..అఖండ భారతం రాజకీయాలకు పురిటి గడ్డ.

    Reply
  8. 8

    Sandhya

    ఆలోచనలకు పదును పెడుతూ మీ మార్కు వ్యాసం.

    Reply
  9. 9

    Venkata raya

    Meeru ikkada vunnara!

    Reply
  10. 10

    వెన్నెల సత్యం

    గతంలో అనర్హులకు వచ్చింది గనక…ఈ సారి వస్తే తప్పు కాదన్న మాట….మాఫియా వాళ్ళకు మాత్రమే విమర్శ చేసే హక్కు లేదు నిజమే….కానీ సామాన్య సాహిత్య అభిమానులకు ఆ హక్కు ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ప్రతిభావంతులకు కాకుండా తాడి తన్నే వాడికి.‌.తలలు తన్నే వాడికీ వస్తుంటే…. చూస్తూ ఊరుకుందాం….

    Reply
  11. 11

    Jhansi koppisetty

    ఏకధాటిగా చదివేసి నోరెళ్ళబెట్టాను🙄🙄…
    ఎన్ని విషయాలు బట్టబయలు చేసారు.. సాహిత్యంలో కూడా మాఫియా😔😔😔

    Reply
  12. 12

    srilakshmi Chivukula

    మురళీకృష్ణ గారికి నమస్కారములు 🙏
    సాహిత్య అకాడమీ అవార్డులు రావడంలో ఇంత రాజకీయం ఉంటుందని తెలీక నేను రాసిన దిక్సూచి పుస్తకం పెద్దలు పంపమని కోరిన మీదట అనేక మందికి అనేక కాపీలు పంపి, అందినట్లుగా కూడా జవాబుదారీ సుమారు ఒక 20 పుస్తకాలు అంటే 10,000/ లు కోల్పోయినట్లే.
    నాలాంటి చిన్నా, చితకా రచయితలకు ఐ ఓపెనర్ మీ వ్యాసం.

    Reply
  13. 13

    సి.యస్.రాంబాబు

    సాహిత్య అకాడమీ అవార్డులకు లాబీయింగ్ కొత్త వి‌షయం కాదు. సాహిత్య మాఫియా కొత్తది కాదు.
    అయితే సైలెంట్ కిల్లర్ బయటినుంచి రావటమే ఎవరికి మింగుడుపడటంలేదు.మురళీకృష్ణ గారు కలాన్ని బానే పదునెక్కించారు

    Reply
  14. 14

    శరచ్చంద్రిక

    సాహిత్య అకాడమీలో ఇన్ని అవకతవకలు ఉంటాయి అని తెలుసు. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం ఇంత హీన స్థితికి దిగజారుతుంటే దారుణం జరుగుతుంటే కూడా సాహిత్య అభిమానులు అనుకునేవారు గొంతు (నోరు కాదు) విప్పాలి

    Reply
  15. 15

    మంజు

    ఆపకుండా చదివించేసారు…వామ్మో ఇన్ని రాజకీయాలా…పురస్కారాలకో దణ్ణం.🙏

    Reply
  16. 16

    Shyam kumar chagal

    అవార్డు రావటం కొరకు గొప్ప రచయిత కావాల్సిన అవసరం లేదని తెలిసింది. నా లాంటి చిన్న చిన్న రచయిత లకు శుభవార్త చెప్పారు.
    ధన్యవాదాలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!