సంచికలో తాజాగా

Related Articles

17 Comments

  1. 1

    Subhashini Prattipati

    అద్భుతమైన కథనం. చాలా చాలా చక్కటి పరిష్కారం రామాయణం నుంచి అందించారు. వెతుక్కోవాలని చెప్పారు జీవితాన్ని 👏👏👏💐💐🙏🙏

  2. 2

    Monangi praveena

    చక్కటి సందేశాత్మక కథ. అంశం రామాయణంలోంచి తీసుకోవడం అద్భుతం.
    అభినందనలు సత్యవతి 👏👏👏

    1. 2.1

      సత్యవతి దినవహి

      ధన్యవాదాలు ప్రవీణ గారు.

  3. 3

    సత్యవతి దినవహి

    Thank u subhashini gaaru.🙏🙏🙏

  4. 4

    ములుగు లక్ష్మీ మైథిలి

    నమస్తే సత్యవతి గారు
    “స్వాధీన” కథ చాలా బాగుంది.ఆనాటి సీత రాముడితో అడవులకు వెళ్ళటానికి తీసుకున్న నిర్ణయం, ఈనాడు మైథిలి తన భర్త రఘురాం కోసం తీసుకున్న నిర్ణయం తో చక్కగా పోల్చి రాసారు.ఆనాటి సీత నుంచి నేటి మైథిలి వరకు…ఆడది ఆర్థిక స్వాతంత్య్రం ఉన్న కూడా భర్త నుంచి దూరంగా ఉండలేదు.అది భర్త మీద ప్రేమ గౌరవం వల్ల.భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక.కష్టాలలోనూ, సుఖాలలోనూ భార్యాభర్తలు కలిసి ఉండటం వల్ల ఆ బంధం జీవితాంతం నిలబడి ఉంటుంది .

  5. 5

    గొర్తి వాణిశ్రీనివాస్

    నేటి సమాజానికి రామాయణ కథా పాత్రల ద్వారా చక్కటి సందేశం అందించారు.
    సమాజంలో మంచిని ప్రోదిచేసే ఇటువంటి రచనలు ఇంకా రావాలి.అభినందనలు సత్యవతి గారూ👌🌹🌹🌹🌹💐💐🙏

    1. 5.1

      సత్యవతి దినవహి

      ధన్యవాదాలు వాణి గారు

  6. 6

    కొ o కే పూడి అనూరాధ

    నేటి ప్రతి సమస్యకు నాటి రామాయణంలో సమాధానాలు ఉన్నాయని చక్కగా అన్వయించి చెప్పారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆనాడే వాల్మీకి మహర్షి రామాయణంలో ఇచ్చారు నేటి యువత మీరు రాసిన కథ చదివితే తప్పకుండా సరైన నిర్ణయాలు వారి జీవితంలో తీసుకుంటారు అన్నది అక్షరసత్యం
    రామాయణానికి అన్వయించి చక్కని కథను అందించిన మీకు అభినందనలు

    1. 6.1

      సత్యవతి దినవహి

      Thank u Anuradha gaaru.

  7. 7

    A Raghavendra Rao

    We could take good decisions from reading Ramayana. The writer thus gave us in this simple but beautiful story. The language is sweet. The names chosen for the family are lovely. Congrats!

  8. 8

    కొ o కే పూడి అనూరాధ

    స్వాధీన టైటిల్ చాలా బాగుంది. స్త్రీ సందర్భాన్ని బట్టి ఆలంబనగాను స్వావలంబనగాను కూడా ఉండగలదని వేద కాలం నుండి ఈనాటి వరకు స్త్రీ నైజం చక్కగా రామాయణానికిపోల్చి చెప్పారు
    చక్కని కథను అందించిన సత్యవతి గారికి అభినందనలు
    Smt కొంకేపూడి అనూరాధ

    1. 8.1

      సత్యవతి దినవహి

      ధన్యవాదాలు Anuradha gaaru.

  9. 9

    సత్యవతి దినవహి

    ధన్యవాదాలు రాఘవేంద్ర బాబాయ్ గారు.

  10. 10

    Gorrepati Srinu

    కథ బాగుంది.

    – గొర్రెపాటి శ్రీను

    1. 10.1

      సత్యవతి దినవహి

      ధన్యవాదాలు శ్రీను గారు

  11. 11

    Sujana

    చాలా బాగుంది కథ నిజ జీవితంలో వచ్చి ప్రతి సమస్యకు రామాయణంలో పరిష్కారం దొరుకుతుంది అని నిరూపించే కథ చాలా బాగుంది శుభాకాంక్షలు సత్య👌👌👏👏👏

    1. 11.1

      సత్యవతి దినవహి

      Thank u Sujana.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!