సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Soujanyasampath@gmail.com

    Undoubtedly very good story that glues you to the message for a longer period.

    Reply
  2. 2

    Nagamohan

    Nice one. Simple but very effective. Outward appearance is deceptive. This story has emphasized the same. My congratulations to my friend Anand for delivery one more masterpiece 🙏

    Reply
  3. 3

    GitacharYa

    Excellent story sir.

    Reply
  4. 4

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    చాలా మంచి కథ. స్ఫూర్తిదాయక మైన కథనం. ఒక మంచి అధ్యాపకుడి ప్రభావం విద్యార్థులపై ఎంత గాఢమైన ప్రభావం చూపుతుందో తెలియజేసే కథ. అసలు, టీచింగ్ అనేది “కళాత్మకత” అన్న పదం అద్భుతం గా ప్రయోగించినందుకు వివేకానంద్ గారికి అభినందనలు. ఒక మంచి అధ్యాపకుడి ప్రభావం విద్యార్థులపై ఎంత గాఢమైన ముద్ర వేస్తుందో తెలియజేసిన కథ. “బెల్ & బిల్” అనే చట్రంలో అధ్యాపకులు ఇమిడిపోవడం నేటి దౌర్భాగ్యం. అందుకే భావి భారత పౌరులు కొరగాకుండా పోతున్నారు. విశ్వవిద్యాలయ స్థాయి అధ్యాపకులు, విద్యార్థులూ ఘోరమైన రాజకీయాల్లో కొట్టుకుపోవడం అత్యంత విషాదకరం. పైపై సిద్ధాంతాలు, ఉపన్యాసాలు, నినాదాలు… వెరసి శుష్క ప్రయోజనాలు, శూన్య ఫలితాలు. “క్లాస్ రూం లోనే భారతదేశ భవిష్యత్తు నిర్ణయింపబడుతుంది” అన్న వాస్తవాన్ని ఎప్పుడో మర్చిపోయారు అందరూ.
    కిం కర్తవ్యమ్!?

    Reply
  5. 5

    Ravada shyamala

    చాలా రోజులకు ఒక మంచి మోటివేషనల్ కధ చదివానని సంతృప్తిగా ఉంది. ఇది ఒక్క విద్యార్థులకే కాదు. అందరి కోసం… అందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా రచయిత చాలా బాగా రాశారు. వారికి శుభాభినందనలు.

    Reply
  6. 6

    గోనుగుంట మురళీకృష్ణ

    కథ బాగుంది. చెప్పిన విధానం కొత్తగా ఉత్తేజ భరితంగా ఉంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!