మురళీకృష్ణ గారూ! 🙏🏻 మేలిమి బంగారాన్ని చరిత్ర గనులలోంచి పరిశోధనా పలుగులతో తవ్వి సాహిత్యపు తట్టలతో ఎత్తుకొచ్చి మరీ అందజేస్తున్నారు. హార్దికమైన అభినందనలు.
నోరు ఎండిపోవడం గురించి ఉపయోగకరమైన విషయాలను చెప్పారు డాక్టర్ గారు. నేనూ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాను..... రాత్రివేళల్లో. బహుశః నోటితో గాలి పీల్చడం వల్ల, మధుమేహం వల్ల…