ఇది పద్మలతా జయరామ్ గారి స్పందన:*చక్కని write-up. మళ్ళీ సుశీలమ్మ, జమున, గుమ్మడి, SVR లను తలుచుకునే అవకాశమిచ్చారు. మనసు పాటల రచయిత ఆత్రేయగారేనేమో.. కదా
నిజంగా మీడియా ఒక మృత శరీరం.. అది చికిత్సకు స్పందించే పరిస్థితి ఏనాడో చేజారిపోయింది. అవయవ దానం కూడా పనికి రాదు. చాలా చక్కని కథ అందించారు…
ఇది ప్రొ. పంజాల నరసయ్య గారి స్పందన: *ఆసాంతం చదివాను. పాటలు ఎలా రాస్తారో తెలుసుకున్నాను. Congrats 🎉. *
ఇది ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి స్పందన: *భువన్ జీ! మంచి, కలకాలం నిలిచే సినిమా పాట అంటే కేవలం కాలక్షేప మాటల ప్రోగు కాదు. అవీ…