"వలస కూలీలం, వరస కూలీలం, కా‘వల’సినప్పుడొచ్చే ఆకలి కూలీలం" అంటూ తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు వలస కూలీలు ఈ కవితలో. Read more
"స్వార్థపరులైన మానవుల కన్నా, తానే భూమికి మేలు చేసానని కరోనా జాగ్రత్త చెబుతోంది" అంటున్నారు భువనచంద్ర ఈ దీర్ఘ కవితలో. Read more
'రమ్మని పిలిచే మమత, ఉండమనే బలవంతం, ఇచ్చి పుచ్చుకునే ధోరణి, ఏవీ లేనే లేవం'టున్నారు కాకర్ల హనుమంతరావు ఈ కవితలో. Read more
రోజంతా నిలబెట్టుకున్న ప్రాణాల్ని రాత్రి తెచ్చిన చీకటి తోడేసిన వైనాన్ని నల్ల భూమయ్య గారి కవిత 'అడవి దున్న' చెబుతుంది. Read more
హరి దర్శనం కోసం తపించే మనసుతో, పరమేశ్వర దర్శన భాగ్యం కోసం ఆరాటపడే హృదయంతో హరి వేంకట లక్ష్మీ ప్రసాద్‌బాబు సృజించిన పద్యమాలిక శ్రీపదార్చన పద్యకావ్యం. Read more
Like Us
All rights reserved - Sanchika™