బాపురం నరహరి రావు గారికి, నమస్కారం. అనుబంధాలు, బాంధవ్యాల గురించి చాలా చక్కగా వివరించారు. కథనం అద్భుతంగా వుంది. చదవడం మొదలు పెడితే చివరిదాకా వచ్చేవరకు ఆపకుండా…
ప్రసూనా.... మీ జీవితం ఎందరికో మార్గదర్శకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిరాశని ఆశగా మార్చుకుని ధైర్యంగా ముందుకు వెళుతున్న నీకు నా హృదయపూర్వక ఆశీస్సులు అభినందనలు.
మీ ఆత్మీయ సమీక్షకు ధన్యవాదాలు అండి, పిల్లలే కాదు కొందరు పెద్దలు కూడా తొందరపాటు నిర్ణయాలతో జీవితాన్ని అర్ధాంతరంగా చాలిస్తున్నారు. ఇది బాధాకర విషయం.