సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    Rajan PTSK

    తనని అమ్ముతున్నవాడు, తననే నమ్ముకున్నవాడు అయిన కె.ఆర్.విజయన్ ని భార్యా సమేతంగా ప్రపంచ పర్యటన చేయించిన ‘టీ’కి టీ తాగుతూ సలామ్ కొట్టాల్సిందే.
    “టీ” ని సిప్ చేసిన సినిమాల గురించి, ‘టీ’ని టచ్ చేసిన కొటేషన్స్ గురించి భలే చెప్పారు.
    “తావో తె చింగ్” రాసిన మహాతాత్వికుడు “లావో త్సు” టీ గురించి మాట్లాడాడంటేనే ఆశ్చర్యంగా అనిపించింది.
    ఓ అజ్ఞాత కవి కవితకు మీరు చేసిన అనువాదం…హిందీ కప్పులో ఘుమఘుమలాడే టీని తెలుగు కప్పులో పోసి మాకు అందించినట్టుగా ఉంది.
    మీ ‘టీ’యని పలకరింపుకి ధన్యవాదాలు సోమశంకర్ గారు.

    Reply
  2. 2

    Y.Ashok

    ఒక టీ ఎంతో మంది స్నేహితులను కలుపుతుంది,ఒక టీ సమయం తెలియకుండా చేస్తుంది👍👍

    Reply
  3. 3

    Shyamkumar

    టి అనే చిన్న ఇతివృత్తం మీద ఇంత పెద్ద వ్యాసం రాసిన కొల్లూరి సోమశంకర్ గారికి అభినందనలు. అద్భుతమైన ప్రతిభ కలిగిన రచయిత వీరు.

    Reply
  4. 4

    వారణాసి నాగలక్ష్మి

    పరుగుల పొద్దున్నలు పది గంటల నిశ్శబ్దాలవుతుంటేనూ నీరెండల సాయం సమయాలు కలకల కబురులవుతుంటేనూ తోడొచ్చే టీకి సాటీ లేదు, పోటీ లేదు, అంతకన్న మేటీ లేదు.
    బావున్నాయి మీ టీ కబుర్లు!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!