సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    Anil అట్లూరి

    అకారణంగా, ఆధారరహితంగా వున్న వార్తలు చదివి టీకాలు వేసుకుని వాళ్ళు కనబడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ వ్యాసం ఉపయోగకరం. Let’s hope for the best.

  2. 2

    మథు చిత్తర్వు

    చాలా సరళమైన భాషలో టీకా లో గురించి సౌమ్య బాగా రాస్తున్నారు.Vaccine hesitancy‌‌ అనబడే ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు.మనకి మీడియా లో ని సెన్సేషనల్ వార్త లు ఆథారం లేకుండా రాయడం వల్ల కావచ్చు.ఈరోజుకీ నన్ను పేషెంట్ లు వాక్సీన్ తీసుకోవాలా అని అడుగుతూ నే వుంటారు.ప్రారంభంలో ఏస్ట్రాజెనికా వాక్సీన్ వల్ల రక్తం గడ్డలు ఏర్పడటం జరుగుతుంది అని వార్తలు వచ్చాయి.ఇవి చాలా అరుదు అయినా ప్రచారం జరిగింది.కంపెనీలు ప్రభుత్వాల మథ్య రాజకీయ వ్యాపార కారణాలు కావచ్చు.అమెరికాలోని లక్షలమంది కి ఇచ్చిన ఫైజర్ వాక్సీన్ 90%పనిచేసింది . ఎవరికి రియాక్షన్ లు రాలేదు.ఇది ప్రపంచం లో అత్యుత్తమ వాక్సీన్ అని అనుకోవచ్చు.కానీ దీని వెల , ఇంకా మైనస్ 70డిగ్రీల దగ్గర ఉంచవలసిన కారణం ద్వారా బీద దేశాలకు అందుబాటులో లేదు.అయితే కోవిషీల్డ్ కోవాక్సిన్ మన దేశంలో ఇచ్చే వి కూడా 70 80శాతం పని చేస్తూన్నాయి.ఇది చాలు హెర్బ్మ్ని
    హెర్ట్ ఇమ్యూనిటికి.అసలు ఏ వాక్సీన్ అయినా అంటే sinovac,of China Sputnik of Russia, అన్నీ పని చేస్తాయి.
    కాబట్టి మనం అందరికీ వాక్సిన్ అందడం చూడాలి కాని అది ప్రమాదం అని భయపడటం అర్థం లేదు.వాక్సీన్ భయం తో తీసుకో కుండా కూర్చుని ఆస్ట్రేలియా ఇప్పుడు లాక్ డౌన్ లోంచి
    బయటకు రాలేక పోతోంది.గమనించండి.
    ఆయా వాక్సిన్ లు ఎలా చేస్తారు,ఎలా పరిశోధించి సురక్షితంగా వున్నా యని తేలుస్తారో సౌమ్య బాగా అథ్యయనం చేసి రాస్తున్నారు.ఇంకా వాక్సిన్ నేషనలిజం ఇతర రాజకీయ వైద్య వ్యాపార మృతి పరమైన చరిత్ర , ఆసక్తి కరమైన విషయాలు ఎన్నో వున్నాయి.తప్పక వ్యాసాలు కొనసాగించండి.
    మొదటి సారి మశూచి టీకా కనిపెట్టిన జెన్నర్ ఎంతో ఇబ్బందికి గురి కావడం ఆశ్చర్యం లేదు.ఇప్పడు కూడా ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటే‌ఆశ్చర్యమే.ఇది మిలియన్ డాలర్ల వ్యాపార కారణాల వల్ల , పోటీ వల్ల కావచ్చు.
    అందరూ ఏ వాక్సిన్ దొరికినా తీసుకో వాలి.ఆ సమయం లో దగ్గు జ్వరం వుండకూడదు అంతే.కోవిడ్ మహమ్మారి అంతం కావాలంటే ఇది ఒక్కటే మార్గం.పరిశోథనలేని చెట్ల మందులు ఇతర మార్గాలు కాదు.

  3. 3

    Sowmya

    Thank you for your kind and informative comment, sir.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!