సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Jhansi Lakshmi

    అహల్యబాయి జీవితంను అద్భుతంగా తీర్చిదిద్దిన అవిడ మావగారు తండ్రి, సహకరించిన వ్యక్తులు అందరూ గొప్పవారే..
    ఆవిడ మహోన్నత వ్యక్తిత్వము సర్వదా శ్లాఘనీయం!ముడాచారాలు పరిస్థితులు అనుకూలంగా లేని ఆ రోజుల్లో అవిడ సాధించిన విజయాలు అనన్య సామాన్యమైనవి
    స్త్రీకి సమొన్నత స్థానాన్ని ఇస్తున్నాం అని చెప్పుకునే ఈరోజుల్లో భార్యని పేరుకు నిలబెట్టి పెత్తనం పురుషులు చేస్తూ,స్త్రీకి అపరిమితైన స్వేచ్ఛ ఇచ్చాము అనే భ్రమతోఉంటున్నారు!నిజమైన పరిపాలన స్త్రీ చేతిలో పెడితే ఎంతటి చక్కని పరిపాలన చెయ్యగలరు అనే దానికి అహల్యా బాయి చక్కటి ఉదాహరణ!గొప్ప స్త్రీ మూర్తి అహల్యకు ఎంతో గొప్పగా సరళంగా మాకు పరిచయం చేస్తున్న మీకు శిరస్సు వంచి ప్రణామాలు!!

  2. 2

    G.prameela

    మహిళల అభివృద్ది కోసం కృషి చేసి, ఎన్నో కష్టాల కోర్చి, సుపరిపాలన తో స్వర్ణ యుగం చేసిన స్త్రీమూర్తి అహల్యాబాయి నిజంగా చిరస్మరణీయురాలు, ధీరవనిత. ఇలాంటి వీరనారీశిరోమణుల గూర్చి నాగలక్ష్మి గారి వ్యాసాల ద్వారా తెలుసుకుంటున్నాము. వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు.

  3. 3

    ఉషారాణి+పొలుకొండ

    అహల్య బాయి గారి గురించి ఎంతో వివరం గా అందించారు. ధన్యవాదములు మేడం🙏💐

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    కాశీ లో గంగానది ఒడ్డున నిత్య నూతనంగా కనిపించే ఘాట్ అహల్యాబాయి హోల్కార్ నిర్మించారని ఈ వ్యాసం ద్వారా తెలిసింది. ధన్యవాదాలు నాగలక్ష్మి గారూ
    జి. రమ

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    మహేశ్వరం వస్త్రాలకు చేయూతనిచ్చింది ఒక మహిళ అంటే ఆనందంగా ఉంది మేడమ్
    పి. పావని

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    250 సంవత్సరాల క్రితం ప్రజారంజకం గా పరిపాలించిన రాణి అహల్యాబాయి హోల్కార్ గొప్పతనం మీ వ్యాసం వల్ల తెలిసింది. అభినందనలు నాగలక్ష్మి మేడమ్!
    పి. భారతి

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఒక మహారాణి ప్రజల సొమ్ము వాడు కోకుండా తన స్వంత నిధులతో… జీవితం గడపడం గొప్ప. ఆ డబ్బు తో ప్రజలకు సేవలందించడం మరీ గొప్ప… అభినందనలు… నాగలక్ష్మి గారు
    ఎ. శ్రీవల్లి

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    Rani ahalyabai kallaku kattinatlu vunde madam chaduvutunte… tq very much madam philosopher”queen” gurinchi teliyajesinanduku🙏
    K. Anuradha

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!