సంచికలో తాజాగా

Related Articles

16 Comments

  1. 1

    శీలా సుభద్రా దేవి

    లతగారి గానీ వైదుష్యాన్ని సవివరంగా అద్భుతంగా ఆవిష్కరించారు.మురళీకృష్ణగారూ మనసారా అభినందనలు

    Reply
  2. 2

    Konduri kondurikasi

    Murali Krishnagaru, Madhura Sangeetha Saraswati Bharatha Ratna Latha Mangeshkar guurchi meeru adbhuthamaina vishayali teleyajeesaru. Lathaji sacrificed her life for singing. Amrutha gayani Latha mangeshkar ki jai. Her songs and tunes will be for ever in our hearts ❤💞

    Reply
  3. 3

    Alluri Gouri Lakshmi

    గాన కోకిల లతాజీ గురించిన ఈ సమగ్ర నివాళి చదివాక మాకు కాస్త దుఖోపశమనం కలిగింది.ఆవిడ పాట మనమున్నంత వరకూ మనతోనే ఉంటుంది..ధన్యవాదాలు మురళీకృష్ణగారూ

    Reply
  4. 4

    సత్యనారాయణ రాజు

    భారతరత్న లతా మంగేష్కర్ కి నివాళులు. మీరన్నట్టు ఎన్ని పాటల గురించి చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి. “ఘర్”లోని ‘ఆజ్ కల్ పావ్ జమీ పర్’ పాటలో ఎన్నో భావాలు పలికించారు లతా. “మాయా మేమ్ సాబ్” మరుగున పడిపోయిన ఒక అద్భుతమైన ఆల్బమ్.

    Reply
  5. 5

    డా.కె.ఎల్.డా కె.ఎల్.వి.ప్రసాద్వి డాక్టర్ .ప్రసాద్

    కస్తూరి మురళీకృష్ణ గారి వ్యాసం లతామంగేష్కర్ గురించి చక్కని విషయాలు అందజేసింది. ఇది చదివిన తర్వాత గాయని లత గురించి, రచయిత కు వున్న అపారమైన విషయజ్ఞానాన్ని గుర్తు చేస్తున్న ది.
    ఉదాహరించిన పాటలు,అద్భుతం.
    లత తెలుగులో పాడిన ‘సంసారం’ సినిమా లోని పాట ” నిదురపోరా తమ్ముడా…” ఎన్నటికీ
    మరువలేనిది.
    మురళీ కృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు
    —డాక్టర్ కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    Reply
  6. 6

    G. S. Lakshmi

    అద్భుతమైన గాయనీమణి గురించి అంతే అద్భుతంగా చెప్పారండీ. ఆ అపురూప గానకోకిలకు నమస్సులు.

    Reply
  7. 7

    Shyam Kumar chagal

    చదువుతూ ఉంటే కొన్ని కిలోమీటర్ల యెత్తు నుండీ జారు తూ వున్న జలపాతం లో ప్రయాణిస్తున్న భావన కలిగింది.. ఇంతటి భాష విషయ పరిజ్ఞానం సరస్వతి కృప కాక మరేమిటి. మొదలు పెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరక మనల్ని లతా అనబడే సునామీ లో ముంచే సారు. అసలు లత గారి గురించి ఇంత విస్తృతంగా, లోతుగా వివరించటము రచయిత యొక్క అవగాహన పరిది ని సూచిస్తుంది. నిజమే, ఆవిడ పాడిన పాటలు, ప్రతి ఒక్కరూ, సమయానికి తగ్గట్లు గా పాడుకొనే లాగా వుంటాయి.
    లత గారికి నమస్సులు. ఆవిడ ఆత్మ కు శాంతి కలగాలని కోరుతున్నాను.

    Reply
  8. 8

    పుట్టి. నాగలక్ష్మి

    అమరగాయనికి అత్యద్భుత నివాళిని..కస్తూరి పరిమళంతో
    అందించిన మురళీకృష్ణ గారికి అభినందనలు, ధన్యవాదాలు.

    Reply
  9. 9

    Dr.K.Dasaradhi

    Very Informative Article written in a short span of time.
    Many readers will know the indepth of Lata Mangeshkar ji.

    Thank you for the Article.

    — Dr.K.Dasaradhi
    898 50 50 786

    Reply
    1. 9.1

      పుట్టి. నాగలక్ష్మి

      దాశరథి గారూ! నమస్కారము.. ఇది నేను వ్రాయలేదు.. సంచిక ఎడిటర్ కస్తూరి మురళీకృష్ణ గారు వ్రాశారు..నేను మన ఫ్రెండ్స్ కి షేర్ చేశాను..

      Reply
  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    A wonderful writing on Lataji. So much of information and so many songs. Before her departure unknowingly I was listening to her song, “Tujhe naaraj nahi zindagi..” from the film Gulzar. The unique way her singing in that song attracted me. Nobody can outbeat her for sure. I listened to many girls who sang her song but somewhere they faulteted.
    Just listen to this song…
    Thank you for sending me such a nice essay.
    A. Raghavendra Rao

    Reply
  11. 11

    అక్షర

    Kasturi MuralikrishnagaarIkI johaarlu. Naalaanti samanya telugu bhasha parijnyanam unnavaru kuda artham chesukunenta vivaranga lata tai sangita jivitam maa mundu unchinanduku.Hearty Congratulations.

    Reply
  12. 12

    mallikarjuna.adusumalli@gmail.com

    లతాజీని కళ్ళముందు వుంచారు. వారం వారం లత గారి పాటల విశ్లేషణ మంచి శీర్షిక. ఎదురు చూపులతో..

    Reply
  13. 13

    P.Usha Rani

    Latha gari gurinchi adbhutham ga rasaaru sir, chalaa baga varninchaaru…Prathi paatanu “Aathmatho anubhavistu” paadevarante ….aame prathi pata lo nu aame jeevinche vunnaru…🙏💐

    Reply
  14. 14

    అత్తలూరి విజయ

    నివాళి అంటే ఇలా ఉండాలి. అత్తలూరి విజయ

    Reply
  15. 15

    Annapurna

    LATHA DIDINI DAGGIRAGA CHOOSE ADRUSHTAM KALPINCHARU AKKINENI VARI AWARDS FUNCTION LO!
    ENTA ADRUSHATAM!
    AAVIDAKU SATI EVAROO LERU>RARUKOODA!
    I LOVE YOU DIDI!

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!