సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీపతి పండితారాధ్యుల దివ్య శ్రావణి గారి వ్యాఖ్య: *చాలా బాగుందండి. మధ్యలో పెడ్తున్న కార్టూన్స్, ఫోటోలు కూడా మంచి ఫీల్ ఇస్తున్నాయి. ఇది చదువుతున్నపుడు ఎవరికైనా తెలియకుండానే ముఖం మీద చిరునవ్వు వస్తుంది.. Feel good writings ❤️👍🏼👌🏼*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె. వి. బాబు గారి వ్యాఖ్య: * ఏ పెన్ను వాడుతున్నారో కానీ, రచనలో fun బాగా కన్పిస్తోంది.
    “చిన్నాడి సంపద” , “విలన్ నాన్నలు” ప్రయోగాలు భేషుగ్గా ఉన్నాయి. విశాలాంధ్ర సంచార వాహనాలు… తెలుగునాట పఠనాసక్తి పెంచడానికి సాధనాలు అని గొప్పగా చాటింపు వేశారు.
    మీ అనుభవాలకు అక్షరాల రెక్కలు తొడిగి సాధారణ మధ్య తరగతి కుటుంబంలో వాతావరణాన్ని మరో మారు అందంగా సప్త వర్ణాలలో చూపించారు…👍🏻👍🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻 – K.V.Babu (Vijayawada)

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది దువ్వూరి బాల శ్రావ్య గారి వ్యాఖ్య: * చిన్నప్పటి సంగతులు బాగా narrate చేస్తున్నారు. మా అబ్బాయికి అప్పట్లో స్కూల్ బాక్స్ ఇలా ఉండేదటని చూపించాను.
    – Duvvuri Bala Sravya (BASINGSTROKE, UK) *

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పి. ఇందిరాదేవి గారి వ్యాఖ్య: *మీరు తెలియజేసిన విషయాలు చాలా బాగున్నాయి చిన్ననాటి జ్ఞాపకాలు తవ్వి తీసినట్లుగా అనిపించింది ఇవన్నీ మన అనుభవాలు. ఈ మధురమైన జ్ఞాపకాలు ఇప్పటి వారికి ఏమి తెలుస్తుంది? – P. Indira Devi (Secunderabad)*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!