సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    Vasu

    ఏల్చూరివారి పరిశోధనపై అద్భుతమైన పరిచయం, సంక్షిప్తంగనున్నట్టున్నా, అన్ని కోణాలనూ సమాదరించిన వ్యాసం. నేను ఈ వ్యాసం ముందు చదివి తరువాతనే నా పరిచయం రాసి ఉంటే బాగుండేదని అనిపిస్తోంది.
    -వాసు-

  2. 3

    తుమ్మూరి రాంమోహన్ రావు

    ఏల్చూరి వారి గ్రంథమెంత గొప్పదో రాయదుర్గం వారి సమీక్ష అంత గొప్పది. ఎంతో అవగాహనా పూర్వకంగా
    వ్యాసాల్లోని విషయాలను వివరిస్తూ సమీక్ష చదివిన పాఠకులు ఆ గ్రంథాన్ని ఎప్పుడు చదువుదామా అన్న ఆత్రుతకు లోనవుతారు. ఏ ఒక్క వ్యాసం వదలి పెట్టకుండా చదివి వాటన్నిని ఉట్టంకించ లేకపోతున్నానే అన్నట్టు కొసరి కొసరి చెప్పటం విజయలక్ష్మిగారి పఠనానంతర భావోద్వేగం సమీక్షలో కొట్టవచ్చినట్లుగా కనిపిస్తుంది. తెలుగు భాషకు ఒక అమూల్యమైన పుస్తకాన్ని అందించిన ఏల్చూరి వారికి , వారి రచనలను అరిటాకులో వడ్డించిన పచనాంశాలుగా
    ఊరించే విధంగా సమీక్షగా అందించిన విదుషీమణి రాయదుర్గం విజయలక్ష్మిగారికి సవినయంగా నమస్కరిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను

  3. 5

    MURTI YERRAPRAGADA

    విలువైన సాహిత్యాంశాలు అందరి అందుబాటుకు రావడం చాల అరుదు. ముఖ్యంగా తెలుగు కావ్యపరంపర గుఱించి వాటిలో దాగి ఉన్న అనర్ఘమణులను ఎత్తి చూపింపగల సత్తా ఉన్న ఘనులకే కొదవ మనకు. పరమాచార్య మురళీధర్ గారి వ్యాసఘట్ట వ్యాససంపుటి స్వరూపాన్ని ఔన్నత్యాన్ని విశదంగా హర్షదాయకశైలిలో తెలియజేసిన సమీక్షాకర్త్రి డా. విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు.
    ఇంతటి సముదాత్తమైన గ్రంధం ఇప్పటికే “out of stock” అవ్వడం నిరాశ కల్పించింది. నవోదయా బుక్ హవుస్ వారికి వాట్సప్ నంబరుకు వ్రాశాను.
    వారి జవాబు కొఱకు వేచి ఉంటాను.

  4. 7

    Dr. సంగనభట్ల నరసయ్య

    ఏల్చొరి వారి అన్ని కొత్త ప్రతిపదనలే. చక్కటి పరిశోధనా గ్రంథానికి చక్కటి లోతు అయినా సమగ్ర విమర్శ…. సంగనభట్ల

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!