మన భారత రాజ్యాంగ మందు మైనారిటీ అంశముంది. మైనారిటీ శబ్దమునకు సరి యైన వివరణ కానరాదు. మతాచారణా ధారముగనే జనాభాను లెక్కగట్టిరి. హిందువులు మెజారిటీలని ఇతరులు మైనారిటిలనిరి. మైనారిటీల హక్కులెన్నియొ మెజార్టీలను మించిపోయెను.
***
కొన్ని రాష్ట్రాల మైనార్టీలు కొన్నింటిన మెజార్టీలు. కొన్ని రాష్ట్రాల మెజార్టీలు కొన్నింటిన మైనార్టీలు. హిందువేతర మైనార్టీలకు అన్నింట ప్రత్యేక హక్కులు హిందూ మైనార్టీల కెక్కడ లేవు ప్రత్యేక హక్కులే. ఒకే దేశములోని ప్రజలకు ఎందుకొరకీ వివక్షతలు?
జమ్ము – కాశ్మీర మందున హిందువులు మైనార్టీలే. ఉన్నతులు కాశ్మీరు పండితుల ఉగ్ర ముస్లిములు తరిమినారు. ఈశాన్య రాష్ట్రాలలోన హిందువులు మైనారిటీలు. అచట హిందూ మైనార్టీలకు ఉండవెందుకా హక్కులే? రాజ్యంగములో ఇంకెప్పుడు జరుగునో సవరణ కార్యము?
ఐతా చంద్రయ్య సీనియర్ రచయిత. సిద్దిపేట అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐతా చంద్రయ్యనే. వందపైగా పుస్తకాలను ప్రచురించిన ఐతా చంద్రయ్య రచనలు చేయని సాహిత్య ప్రక్రియ లేదు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
స్మిత చంద్రిక
తావు
నువ్వు చచ్చిపోతే?
అనంతం
ఇదేదో బాగుంది!!
పక్షి ముక్కు హెలికోనియా పువ్వులు
యువభారతి వారి ‘చేమకూర కవితా వైభవం’ – పరిచయం
మహాప్రవాహం!-45
సత్యాన్వేషణ-2
థాంక్యూ సో మచ్ శ్రీధర్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు శివారెడ్డి గారూ...🙏💐🤝
ధన్యవాదాలు సునంద గారూ... 🙏💐
ధన్యవాదాలు రాథోడ్ శ్రవణ్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు ఉదయ బాబు గారూ... 🙏💐🤝
All rights reserved - Sanchika®