సంచికలో తాజాగా

Related Articles

41 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకులకు
    ఇతర సాంకేతిక సిబ్బందికి
    హృదయ పూర్వక ధన్యవాదములు.

    Reply
  2. 2

    Shyam

    నాకూ అలాగే జరిగింది. బస్ లో, ట్రైన్ లో కూడా. మీరు డాక్టర్ చదువు తున్నార ? అని ప్రశ్నించగా నేను తెల్ల మొహం వేశా. నిజం చెప్పాలంటే నేనే భయం పడ్డా. ఎందరో అమ్మాయిలు అందరికీ వందనాలు

    Reply
    1. 2.1
  3. 3

    డి.వి.శేషాచార్య

    ఏ వయసు ముచ్చట ఆ వయసుది. ఆ వయసు లో అట్లాగే ఉంటది మరి. ఈ వయసులో ఇట్లాగే ఉంటది. అదేనండీ ఆ మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవడం. మనం చేసింది కూడా తప్పు అని అనిపించడం. అందరి జీవితాల్లో నూ
    ఇలాంటి సంఘటనలు ఉంటాయ్ .ఆ జ్ఞాపకాలను ఈరోజు అర్జంటుగా నెమరువేసుకునే లా
    చేసారు.

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఏమి జరుగుతుంది అని బాగా ఉత్కంఠ పెంచారు.
    మొదటిలో జీవితం లో ప్రయాణం అని అన్నారు. సర్ కానీ జీవితమే ఒక ప్రయాణం కదా.

    —–డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      ధన్య వాదాలు

      Reply
    2. 4.2

      sagar

      శుభోదయం సర్ . స్వంత ఊరినుండి చెన్నైకు తిరుగుప్రయాణంలో ఉన్నందున స్పందించడం కాస్త ఆలస్యం అయింది. సరిగ్గా ప్రయాణంలోనే మీ ప్రయాణ అనుభవం చదవడం ఒక గమ్మత్తు అయిన విషయం. నలుబై సంవత్సరాల విషయాన్ని ఇప్తుడు గుర్తుచేసుకోవడం అదో ఆనందంతో కూడిన ాాాాాాాాాాాాాానుభవం. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.

      Reply
  5. 5

    Dr.Harika

    Good morning sir,
    This story got a smile on my face while reading.
    Accepting the mistakes that have done knowingly or unknowingly is a great act to appreciate, but most of us hesitate to do that.

    Reply
  6. 6

    Ch S N Murthy

    It is common at that age. Your frankness is very much appreciated. There will be many experiences in journeys. Every journey is an experience. Starting from standing in que for reservation, running after conductor to get a berth, searching our compartment, fetching coffee, water or something to eat and running after the started train at in between stations and looking for new beauties, each movement I memorable.

    Reply
  7. 7

    Ch S N Murthy

    Sorry it is double clicked

    Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రయాణాల్ని గురించి మంచి విషయం చెప్పారు .. మనిషి జీవితమే ఒక ప్రయాణమైనప్పుడు ఇక వేరే ప్రయాణాలు తప్పవు కదా !!!
    ఏ మనిషైనా ఆగకుండా సాగిపోయే ప్రయత్నంచెయ్యక పోతే అనుభవాలు మూటకట్టుకోలేడు , అట్లాంటి వాళ్ళకు జ్ఞాపకాల్లాంటివేవీ ఉండవంటే ఉండవు …
    జీవితంలో కొన్ని సంఘటనలు సాధారణంగా మరపు రావు , అందులో యౌవనం నాటివైతే అసలే మరచిపోలేము … అట్లాంటి ఒక చక్కిలిగింతలు పెట్టే చక్కని సంఘటనొకటి చెప్పారు … నిజమే ఆ వయసు లక్షణం అది … ముళ్ళపూడివారన్నట్టు “ యౌవనం సెలయేరులాంటిది ముందుకుపోతే వెనక్కిరాదు …” అనే మాటలో ఒక నిజమున్నా ,అప్పటి జ్ఞాపకం మాత్రం జీవితాంతం మిగిలిపోతుంది … దాదాపుగా ప్రతివ్యక్తికీ ఇట్లాంటి ఏదో ఒక జ్ఞాపకం ఉంటూనే ఉంటుంది ..
    అట్లాంటి సందర్భాల్లో మన విజ్ఞత తోడైతేనే మనం నైతికతను పాటిస్తాం .. దాన్ని జ్ఞపకాల్లోనే నిలిపేస్తాం !!
    కొందరు మనం ధైర్యం చెయ్యలేదేమో నని భావించొచ్చు కానీ నిగ్రహించుకోటానికే చాలాధైర్యం కావాలి …ఆ సన్నివేశం లో మీ ప్రవర్తన మీలోని మనిషిని కాపాడింది , లేకపోతే మనం పశుప్రాయులవ్వటం తప్ప మరో దారి లేదు…

    ———-గిరిజామనోహర్ బాబు
    హనంకొండ

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా చెప్పారు
      గురువుగారు.

      Reply
  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కథ లోని ఫ్రాంకెన్స్ నాకు బాగా నచ్చింది ..KASHANAM EPPATILAGE ఆగకుండా CHADIVELAUNDI

    Reply
  10. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir…as usual, your arresting episodes are laced with incidents and events of interest for many a reader….

    The misadventure is silly, funny,ephebic, venturous, spontaneous and romantic, yet matter -of -fact in retrospection and introspection at personal level…. however we feel sheepish when we revisit such scenes in the light of of our status and stature now… in September years….

    However,as Shakespeare, through his characters said , “There’s nothing either good or bad , only thinking makes it so”… Hamlet.

    As a writer of your Autobiography, though the Train episode is not a flagrant mischief, you want to be honest, open,clear and candid to project your life as it was and evolved… This elevates the authenticity and credibility of the Bonafides of the narrator.

    Long ago I read Sri Sri’s autobiography… Anantha jeevitham….or something like…which was out and out, out and out beyond any measure ….toooooo open and honest. Yet ,Sri Sri IS what he WAS.❤️

    Anyway, some Writers reveal what projects them comfortably…others don’t feel deceiving the readers by hiding some sharable aspects and matters…👍🏿

    Your’s narration is honest and teaches that things must be seen in Right context… and decontextualized analysis and postmortems are semi literate and half baked approaches….🙏❤️

    Thank you Dr ji, for sharing your travelogue of interest and frolic.🙏

    —–Nakka sudhakar
    Hyderabad

    Reply
  11. 12

    Sambasivarao Thota

    Prasad Garu!
    Prayaanam lo padanisalu gurinchi vinnaamukaani,ee kaalu geerudu anubhavam bhale vundandi…
    Chakkagaa cheppaaru..
    Dhanyavaadaalandi..🙏

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  12. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ 41వ సంచిక( జ్ఞాపకాలపందిరి) చాలా ఆసక్తి దాయకంగా ఉంది ప్రయాణాలు రకరకాలు మిత్రడవరొ అన్నట్టు జీవితమే ఒక ప్రయాణం మీఅనుభవాల కథనంలొ నిజాయితికి మీకు అభినందనలు.
    —-రామశాస్త్రి

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      ధన్యవాదాలండీ

      Reply
  13. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Dr sab journey is journey and explaining your experience is superb with giving respect to age of both

    ——మహిపాల్ రెడ్డి
    హనంకొండ.

    Reply
  14. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అన్నేళ్ళ క్రితం జరిగిన సంఘటనని, ఏమాత్రం అటుఇటు పొల్లుపోకుండా, చదువరులకు “ఏమౌతుందా” అన్న ఉత్కంఠని కలిగిస్తూ, వర్ణించిన విధానం చూస్తుంటే చెయ్యితిరిగిన రచయిత కథనం – అని తెలిసిపోతోంది. చివరకు ఏదో మలుపు తిప్పి, ఇంకేదో ముగింపు చెప్పివుంటే … మామూలు తెలుగు కథ అని, కల్పన అని అనిపించేది. రైలు దిగి ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయారు – అనడం వల్ల ‘ ఒక అందమైన జ్ఞాపకం’ గా మిగిలింది. ఇంత సున్నితమైన విషయం కాబట్టే కొందరు తమ జ్ఞాపకాలని కూడా పంచుకున్నారుగా, comments లో!

    —-డా.సి.హెచ్.సుశీల
    హైదారాబాద్.

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదాలు
      డా.సుశీల గారు.

      Reply
  15. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సొంత ఊరు ప్రయాణాన్ని చక్కగా వర్ణిస్తూనే సరదా సన్నివేశాన్ని పంచుకున్నారు.గమ్మత్తేటంటే నలభై ఏళ్ళైనా ఆ ప్రయాణం మర్చిపోలేదు.మీ జ్ఞాపక శక్తి అమోఘం.జీవితంలో ప్రతి సన్నివేశాన్నీ కథగా మలచగలిగే మీ నైపుణ్యం నన్నెప్పుడూ ఆశ్చర్య పరుస్తుంది సర్. గమ్మత్తైన విషయం పంచుకున్నారు🙏

    —–డి.నాగజ్యోతీ.శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..జ్యో తి
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  16. 17

    Jhansi koppisetty

    ఈ మీ ప్రయాణ అనుభవం చదివిన నాకు స్త్రీల పట్ల మీ ఆలోచనా విధానానికి బాధనిపించింది. వయసు జోరులో అలాంటి కొంటె వేషాలు సహజమైతే దానిని మీరు మీ బంధువు రమేష్ గారితో అలా రహస్యంగా చెప్పటం అతను next తన turn అన్నట్టుగా ఆ బర్తును ఆక్రమించుకుని ప్రయత్నించటమూ ఆ అమ్మాయి ఫీలింగ్స్ ను, అభిమానాన్ని హర్ట్ చేయటం నాకు చాలా వ్యథ కలిగించింది. ఒక స్త్రీకి ఒకరి పట్ల కలిగిన భావం మరొకరి పట్ల కూడా కలగాలనుకోవటం అవివేకం, అన్యాయం. ఆ అమ్మాయి వెళ్ళిపోతూ మీ వంక చూసి చిరునవ్వు నవ్విందన్నారు..అదే స్థానంలో నేనుంటే ఒక నిరసనాత్మక అసహ్యపు చూపు విసిరి వెళ్ళిపోయే దానిని. మిమ్మల్ని ఎంతో అభిమానించే నేను ఇంత కఠినంగా కమెంటానంటే మీరు నా ఫీల్ అర్ధం చేసుకుంటారనుకుంటా😢😢😢

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      కావచ్చు…పరిపక్వత లేని వయసు అది.
      ఆ అనుభవం నాకు పూర్తిగా కొత్త.
      అలాంటి స్పీడు వ్యవహారాలను అవగాహన
      చేసుకునే పరిస్తి తి లేదు.
      తె లియని వ్యక్తి…స్త్రీ అయినంత మాత్రాన ఏమి చేసినా
      ఫరవాలేదు అన్న మీ ధోరణి ఆశ్చర్యకరం.నేను అతడిని
      నువ్వు కూడా ట్రై చేయి అనే ధోరణి కాదు అది.భయానికి
      నేను అతని బెర్థు మీద కూర్చుంటే,అతను నా బెర్థ్ పైకి వెళ్లాడు.ఇంకా ప్రయాణించ వలసిన అవసరం వుంది కనుక. చేయి తిరిగిన కథా రచయిత్రికి ఈ మాత్రం అర్ధం చేసుకునే పరిస్తితి లేక పోవడం బాధాకారం.రచయిత్రి స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  17. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    యుక్త వయసు లో చాల అనుభవాలు ఎదురవుతుంతాయి. కొంత ఆశ్చర్యంగాను, కొంత హుషారుగాను వుంటుంది అనుకోoడి. ఏది ఏమైనా జీవిత సరి గ మ లు నెమరు వేసుకుంటే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మీ ఓపెన్నేష కి 🙏

    —-ప్రొ.రవి కుమార్
    కాజీపేట.

    Reply
    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్…
      ధన్య వాదాలు.

      Reply
  18. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gkp 41 very funny with romantic touches very good

    —-Dr.TSV Lu
    Kazipet.

    Reply
  19. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ఙాపకాలపందిరి చాలా గమ్మత్తుగా ఉంది సార్. ప్రయాణాల్లో వింత వింత అనుభవాలు బహుశా చాలామందికి ఎదురవుతాయి.అవి మరచిపోలేం కదా!👌🙏

    ——విద్యా దేవి
    హనంకొండ

    Reply
  20. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సార్… ఆ చిన్న వయస్సులో ఆమెది నిజంగా ధైర్యమే. మీ కన్నా కూడాను. ఎందుకంటే అలా వచ్చిందో లేదో ఆలోచన. ఆమె అమలుపరిచింది. ఆ తర్వాత ఏమీ తెలీదన్నట్టు కూర్చుంది. అదే ఆలోచన నిజంగా మీకొస్తే అంత ధైర్యం చేసేవారా….!! చెయ్యరు. ఏది ఎమైనా, ఆ వయస్సులో ఆ అమ్మాయి ధైర్యవంతురాలు. నేను అంకుంటున్నది ఏమిటంటే…ఆమె ఆ తర్వాత ఆ విషయాన్ని మరచి పోయి వుంటుంది. ఎందుకంటే అటువంటివి ఆమె ఆ తర్వాత కూడా తప్పక చేసివుంటుంది. మీరు చేయలేదు కాబట్టి, మీకింకా ఆ విషయం ఇప్పటికీ గుర్తుంది. హ్యాట్సాఫ్ తో that గర్ల్…..

    ——మారుతీ కిరణ్
    హైదారాబాద్

    Reply
    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు

      Reply
  21. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Many rememberences in life will be there but there are some which are different and peculiar in tean age. They are nice to recollect.

    —–Dr.M.Manjula
    Hyderabad.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!