సంచికలో తాజాగా

8 Comments

 1. 1

  Guru prasad

  Fantastic narration by smt syamala garu from
  J Guru Prasad

  Reply
 2. 2

  GNMURTY

  విజయదశమి నాడు విజయం గురించి స్పూర్తి దాయకమైన శీర్షిక వ్రాసారు.
  మనిషి ఓటమి కి కుంగిపోరాదనీ ధైర్యంగా ముందుకెళ్ళాలన్నది స్పూర్తి దాయకమైన వాక్కులు.
  ఇందుకుదహరించిన పాటలు కూడా సందర్భోచితంగా ఉన్నాయి.
  ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి
  ఎప్పుడు కోల్పోవద్దురా ఓటమి
  నింగి ఎంత గొప్పదైన ఎగురుతున్న పక్షి కన్న తక్కువేనురా
  సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప కన్న చిన్న దేనురా
  అన్న సీతారామ శాస్త్రి పాట గుర్తుకువచ్చంది
  రచయిత్రి దారికి అభినందనలు
  గన్నవరపు నరసింహ మూర్తి

  Reply
 3. 3

  prabhakaramsivvam

  శ్యామలగారు వ్రాసిన వ్యాసం. జయమ్ము. నిశ్చయమ్మురా చాలా బాగుంది. విజయం సాధించాలంటే అకుంఠిత దీక్ష అవసరం అన్న విషయాన్ని తెలియ జేసిన.
  శ్యామలగారికి అభినందనలు..

  శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి
  ఫోన్ : 7013660 252.

  Reply
 4. 4

  vidadala sambasivarao

  శ్రీమతి శ్యామల గారి “జయము నిశ్చయమ్మురా!”శీర్షిక ఇప్పుడందరికీ స్ఫూర్తిని కలిగించే రచన.ఈనాడు ప్రతి మనిషి ఏదో ఒక పనిలో…వృత్తి రీత్యా లేదా ప్రవృత్తి పోరాటంలో ముందుకు సాగుతూనే వున్నాడు.విజయాల బాటలో మనిషి సాగిస్తోన్న ప్రయాణంలో అపజయం ఎదురైతే తట్టుకోలేడు. ఇది మానవ సహజ ప్రకృతి.ఈ నేపధ్యంలో జీవన గమ్యాన్ని చేరుకొనే పోరాటంలో అలిసిపోతోన్న నేటి యువతరానికి…మరీ ముఖ్యంగా…”.వయసుపైబడినా ఏమీ సాధించలేకపోయామే”అని బాధపడిపోతోన్న మధ్య వయసు మనుష్యులకు…..ఈ రచన “ప్రోత్సాహక సంజీవనిలా పనిచేస్తోంది.
  ఈ రోజుల్లో…యువతీయువకులు ప్రయత్నాలలో విఫలమై మానాసికాందోళనకు గురియై ఆత్మహత్యలు చేసుకోకుండాముందుకు సాగడానికి ఇలాంటి రచనలు ఎంతగానో దోహదం చేస్తాయి.
  ఈ నేపథ్యంలో శ్రీమతి శ్యామల గారు తెలిపిన ఉదాహరణలు(థామస్ ఎడిసన్,విశ్వ విజేత అలెగ్జాండర్)కూడా సందర్భానుసారంగా ఉన్నాయి.రచయిత్రి తన సహజ శైలిలో పలు గీతాలను ఉదహరించి మనల్ని ఉత్తేజ పరిచారు.
  సమాజానికి అవసరమైన ఇలాంటి రచనలు “సంచిక”లో ఇంకా శ్రీమతి శ్యామల గారు లిఖించాలని నిండుమనసుతో కోరుకుంటూ….
  కళాభివందనములతో
  విడదల సాంబశివరావు.

  Reply
 5. 5

  పుట్టి. నాగలక్ష్మి

  స్ఫూర్తిదాయకమైన పాటల సమ్మిళిత వ్యాసం…అపజయాలకు క్రుంగక… మున్ముందుకు…పయనించి…విజయం సాధించమని…వెన్ను తడుతుంది…అభినందనలు శ్యామల గారూ!

  Reply
  1. 5.1

   కొల్లూరి సోమ శంకర్

   *ఇది జె. శ్యామల గారి వ్యాఖ్య*
   నాగలక్ష్మి గారూ,
   బహుధా ధన్యవాదాలు

   Reply
 6. 6

  విరించి

  ఎవరు ఏ పనిచేసినా అంతిమ లక్ష్యం విజయం సాధించడమే…స్ఫూర్తి దాయకం అయిన తెలుగు, ఇంగ్లీష్, ,హిందీ పాటలు సందర్భానుసారం ఉదహ రించి చక్కటి సందేశాన్ని ఇవ్వడం లో శ్యామల గారు విజయం సాధించారు… శ్యామల గారి కి అభినందనలు..

  Reply
 7. 7

  Mramalakshmi

  ఏ విజయానికైనా పట్టుదలే పెట్టుబడి. జీవితంలో విజయంపొందాలంటే మనం కృషి చూస్తేనే సాధ్యమౌతుంది అహంకరించకుండా అణకువగా ఉండాలని విజయ రహస్యాన్ని అందించిన రచన స్ఫూర్తిదాయకంగా వుంది.ప్రత్యేకంగాస్వామి వివేకనంద కొటేషన్ అద్భుతంగా ఉంది.మరిన్ని మంచి కథనాలకై చకోరపక్షుల్లాగా ఎదిరిచూస్తున్నాం మేడం 🙏💐

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: