
05 జూలై 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
ప్రత్యేక ఇంటర్వ్యూ:
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-54 – శంతనూ – శర్మిష్ఠ
- జీవితం ఓ ప్రయాణం-1 – భువనచంద్ర
- వేటూరి మధుర గీతాలు-1 – డా. మాధురి ఇంగువ
- చెప్పుకోండి చూద్దాం-25 – శ్రీనివాసరావు సొంసాళె
- నిత్యనూతన చిత్రం ‘షావుకారు’ – పి. వి. సత్యనారాయణ రాజు
- ఇంపాక్ట్ యాక్టర్ – పొన్నాడ సత్యప్రకాశరావు
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 119 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- అవ్వగారు-7 – జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
- మోసం చెయ్యటం ఎలా?-8 – వేదాంతం శ్రీపతిశర్మ
- మథనం-4 – రాయప్రోలు సుజాతా ప్రసాద్
- మాయ & AI – మూడు కథలు – ఒకే సత్యం!-4 – రమణ బంధకవి
- మన భారత అవని-3 – చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
- గ్రహాంతర అన్వేషణ-1 – సలీం
కాలమ్స్:
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-68 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-52 – డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-50 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-27 – డా. సి. ఉమా ప్రసాద్
- జర్నలిస్ట్ కథలు-3 జర్నలిస్ట్‌ల జాతే అంత – బుద్ధా మురళి
వ్యాసాలు:
- మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-9 – కోవెల సంతోష్‌కుమార్
- పొన్నగంటి తెలుగన్న పొంగిపొరల్చిన నాటుతెనుగు – డా. జి వి పూర్ణచందు
ఆత్మకథ:
- రాతి పర్రెలలో నుంచి..-16 – డా. శాంతి నారాయణ
భక్తి/భక్తి పర్యటన/భక్తి కవిత:
- ఈశావాస్యం ఇదం సర్వం – సి. హెచ్. ప్రతాప్
- మంజూష – మరచిపోయిన మణిపెట్టె – సుధా ఆత్రేయ
గళ్ళ నుడికట్టు/పజిల్:
- సంచిక పద ప్రతిభ-227 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద శారద-59 – సిహెచ్.వి.బృందావనరావు
పుస్తకాలు:
- సఫలమైన సాహితీ ప్రయోగం ‘వేదసాక్షిగా’ నవల – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
‘బెహరా వెంకట సుబ్బారావు కథల పోటీ 2026’ సాధారణ ప్రచురణ కథలు:
- అమృత – బంటుపల్లి శ్రీదేవి
- అపవిత్రః పవిత్రోవా.. – మైనంపాటి గోవింద రావు
- అడుగులో అడుగు – ఆకొండి అన్నపూర్ణ విశాలాక్షి
- అప్పుడు.. ఇప్పుడు!! – డా. జడా సుబ్బారావు
- అమ్మ చెప్పింది – రోహిణి భైరవజోశ్యులు
కథలు:
- ఆరాటం – డా. గాదిరాజు మధుసూదన రాజు
- ఈ తరం అత్తగారు – గాడేపల్లి పద్మజ
కవితలు:
- అనువాద మధు బిందువులు-67 – కవి వేషంలో చార్లీ చాప్లిన్. మూలం: కార్నీలియస్ ఈడీ, అనువాదం: ఎలనాగ
- ఈ రాత్రి లిల్లీలు వికసిస్తాయి! – గీతాంజలి
- శాంతిర్భవతు – జి.ఆర్.భాస్కర బాబు
- మనిషి మాయమయ్యాడు – సత్యగౌరి మోగంటి
- నాకొక భుజం కావాలిప్పుడు..! – వంగల సంతోష్
- అమ్మ – మానస రెడ్డి
- వల! – ఏ. అన్నపూర్ణ
- ప్రకృతి పాఠాలు – ఎరుకలపూడి గోపీనాథరావు
- మా బతుకులు మారేదెన్నడు? – ప్రొ. పంజాల నరసయ్య
- మరిచిపోయిన భాష – వారాల ఆనంద్
- వేసవి సిత్రాలు – తాటికోల పద్మావతి
- మలిసంధ్య – యం. ధరిత్రీదేవి
- వేసంగి – జీ.వీ.యస్. ఆచార్యులు
బాల సంచిక:
- మహాభారత కథలు-168: దుర్యోధనుడి దగ్గరికి వచ్చిన వేదవ్యాసుడు – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- చైనా జానపద కథలు-7: నిరంతర సాధన – డా. ఎం. హరికిషన్
అవీ ఇవీ:
- వరల్డ్ జూనోసిస్ డే – డా. మజ్జి భారతి
- రాగిముద్ద – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
- ప్రేమను పంచి వేదనను మిగుల్చుకున్న స్త్రీ అశక్తతని వెల్లడించిన పాట ‘పేయింగ్ ఫర్ దట్ బాక్ స్ట్రీట్ అఫైర్’ – పి. జ్యోతి
- ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక 2026 – వార్త – చలపాక ప్రకాష్
- మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ నిర్వహించిన అద్భుతమైన సాహిత్య సాంస్కృతిక కార్యక్రమం – నివేదిక – సంచిక టీమ్
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
అసభ్యత, హేళనలు, దూషణలు లేని ఎటువంటి రచననైనా పంపవచ్చు. అనువాద రచనలకు మూల రచయితల అనుమతి తప్పనిసరి.
సృజనాత్మక రచనలకి సంబంధించి మీకేవైనా కొత్త ఆలోచనలు ఉంటే, సంపాదకులతో పంచుకోండి.
మరిన్ని వివరాలకు – సంపాదకులను kmkp2025@gmail.com అనే ఈమెయిల్లో, 9849617392 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
~
గమనిక:
01 జూలై 2026 సంచిక నుంచి, బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు – వాటి పేర్ల – అకారాది క్రమంలో ప్రచురితమవుతున్నాయి. ఇవి సంచిక మాసపత్రిక లోనూ, వార పత్రికలోను వరుసగా ప్రచురితమవుతాయి.
Happy Reading! Thank you!!
