సంచికలో తాజాగా

Related Articles

1 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    మెకానిక్ ఇంజనీరింగ్ చదువుకుని హాయిగా దానికి సంబంధించిన ఉద్యోగసోపానాలను అధిరోహించక, తెలుగు లో పరిశోధన చేయడం ఏమిటి? అందరూ నిరసించే, నిర్లక్ష్యం చూపే 19 శతాబ్దం పై పరిశోధన, పైగా ‘నవ్యత’ గురించి పరిశీలన. అనూచానంగా వస్తున్న తెలుగు సాహిత్య యుగవిభజన లో సాహిత్యపరులందరూ కవిత్రయం, శ్రీనాథ పోతనలు, ప్రబంధాల వరకే రసాస్వాదన చేయడానికి వీలుందని భావించడం జరుగుతుంది కదా!
    ఏ పరిశోధన అయినా chapter division (అధ్యాయాల విభజన) తోనే ఒక రూపు వస్తుంది. 19 వ శతాబ్దం నవ్యత వివరించే క్రమంలో విషయాన్ని అనుసరించి 10 అధ్యాయాలుగా విభజించడం లోనే‌ ఫణీంద్ర గారి మేథస్సు, ఒక మంచి ప్రణాళిక తెలుస్తోంది. ఆదిభట్ల నారాయణదాసు గారి బాటసారి ఎం.ఏ. లో చదివాం. కానీ ఫణీంద్ర గారు ఉట్టంకించిన చాలా గ్రంథాలు నా వరకూ కొత్త విషయాలే. ఎవరూ స్వీకరించని అంశంపై పరిశోధన చేసిన డా. ఫణీంద్ర గారికి హృదయపూర్వక అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!