02 నవంబర్ 2025 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
సంచిక ప్రకటనలు:
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 84– మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- మలుపులు తిరిగిన జీవితాలు-25 – గూడూరు గోపాలకృష్ణమూర్తి
- తీరం చేరిన నావ-17 – పరవస్తు లోకేశ్వర్
- గుండెతడి-13 – పాణ్యం దత్తశర్మ
కాలమ్స్:
- అలనాటి అపురూపాలు -297– లక్ష్మీ ప్రియ పాకనాటి
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-33 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-17– డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-15 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
పరిశోధనా గ్రంథం:
- తెలుగు సాహిత్యం – భక్తిరసం -17 – డా. టి. శ్రీవల్లీ రాధిక
జీవిత చరిత్ర:
- నగ్మే, కిస్సే, బాతేఁ, యాదేఁ – ఆనంద్ బక్షి జీవితం, పాటలు-33 – మూలం: రాకేశ్ ఆనంద్ బక్షి, అనువాదం: కొల్లూరి సోమ శంకర్
గళ్ళ నుడికట్టు:
- సంచిక పద ప్రతిభ-192 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
భక్తి:
- ధర్మమే జీవనాధారం – సి. హెచ్. ప్రతాప్
వ్యాసాలు:
- పద్యనాటకరంగానికి పునాది ‘మేలట్టూరు’-2 – డా. జి వి పూర్ణచందు
- రావణ రహస్యం-7 – కోవెల సంతోష్‌కుమార్
పుస్తకాలు:
- చరిత్ర గతి తప్పకుండా కాపాడడంలో తోడ్పడే పుస్తకం – ‘నిజాం పాలన చివరి రోజులు’ – పుస్తక సమీక్ష – ఎన్. వి. హనుమంతరావు
- వసివాడని స్మృతుల పుష్పగుచ్ఛం – ‘జ్ఞాపక కుసుమాలు’ కవితాసంపుటి – పుస్తక పరిచయం – కొల్లూరి సోమ శంకర్
- విభిన్న శతకాలు – పరిచయాలు-6 – పుస్తక పరిచయం – సంచిక టీమ్
దీపావళి పోటీ బహుమతి కథలు:
- ఊడల మారెమ్మ (థ్రిల్లర్ కథ) – రమాదేవి కులకర్ణి
- తిల్య గోవిందరాజులు (పౌరాణిక కథ) – జె. శ్యామల
కథలు:
- గ్రామ సమృద్ధి-దేశ అభివృద్ధి – అంబల్ల జనార్దన్
- అభీ నా జావో ఛోడ్ కర్ – బద్రి
- కలవరం – గౌరీ పొన్నాడ
దీర్ఘ కవిత:
- చెమట తవసాన-4 – శైలజామిత్ర
కవితలు:
- అనువాద మధు బిందువులు-49 – అజ్ఞాన కవి. మూలం: ఆన్ స్టన్, తెలుగు అనువాదం: ఎలనాగ
- తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-78– మూలం. డి.వి.జి. అనువాదం – కల్లూరు జానకిరామరావు
- అంటు ముళ్ళు!! – డా. ప్రసాద్ కె.ఎల్.వి.
- ధనం మాయవత్తరం – శిరీష పద్మ యర్రంశెట్టి
- అమ్మ ఒడి – డా. మైలవరపు లలితకుమారి
- ఏమని చెప్పను? – తాటికోల పద్మావతి
- మిగులుబాటు – కనపర్తి రాజశేఖరమ్
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-19 – శంతనూ – శర్మిష్ఠ
బాల సంచిక:
- మహాభారత కథలు-133: ద్రౌపదిని ఊరడించిన సుదేష్ణ – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- వేలాది కిలోమీటర్లు ఎగిరి వలస వెళ్ళే పక్షులు – పుట్టి నాగలక్ష్మి
- బహుమతుల రాజు – బోగా పురుషోత్తం
అవీ ఇవీ:
- పురాణ విజ్ఞాన ప్రహేళిక-33 – శ్రీనివాసరావు సొంసాళె
- పెన్సిలిన్ ఆవిష్కర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ – డా. రాణీప్రసాద్ కందేపి
- అఖిల భారత పర్యటన, ఇంద్ర కమలం – పుస్తకావిష్కరణ సభ – ప్రెస్ నోట్ – డా. బిక్కి కృష్ణ/అతిథి
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
వివరాలకు kmkp2025@gmail.com లో, 9849617392 లో సంపాదకులను సంప్రదించవచ్చు.

