సంచికలో తాజాగా

Related Articles

7 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “శివశంకరీ….” పాటను గుర్తు చేయటం, ఆ పాటను వివరించటం సంతోషం….వాస్తవానికి ఇది బృంద గీతం (అయిదుగురు యన్.టి.ఆర్. లు ఉంటారు కదా, మిగిలిన నలుగురు చివరలో గళం కలుపుతారు). ఘంటసాల తో పాటు అసిస్టెంట్ రాఘవులు, ఇంకొకరి తో కలిసి చివరలో ఆ….. అనేటప్పుడు గళం కలుపుతారు…..హిందీ సినిమాలో నాయిక తన గానంతో ఏనుగు ను శాంత పరుస్తుంది అనే సన్నివేశం లో కృత్రిమత్వం ఏమీ లేదు. “శిశుర్వేత్తి, పశుర్వేత్తి, వేత్తి గానరసం ఫణి:….(గానం శిశువులను, పశువులను, పాములను కూడా మైమరపిస్తుంది)” అన్నారు పెద్దలు…..తాన్ సేన్ పాత్ర తెలుగు సినిమాల్లో కూడా ఉన్నది. అనార్కలి చిత్రంలో “మదన మనోహర సుందర నారీ…..” అనే సాకీ, “రాజశేఖరా నీపై మోజు తీరలేదురా….” అనే పల్లవి తాన్ సేన్ పాత్రమీదే చిత్రీకరించారు.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సురేఖ పులి గారి స్పందన: *చాలా హాయిగా ఉంది. నేను ఘంటసాల పద్యాలు, పాటలు (esp పౌరాణిక చిత్రాలు) రెగ్యులర్‌గా వింటాను. Baiju bawra చూశాను కానీ తాన్‌సేన్ సినిమా గురించి ఇప్పుడు చదివాను. వీలును బట్టి ‘దో ఆంఖే బారహ హాత్’ (Super movie) గురించి సమీక్ష చేయండి 🙏.*

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. H. Ramesh Babu: *Your article is best comparative study. *

    Reply
  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది హరిబాబు గారి వ్యాఖ్య: *మీరు చాలా అద్భుతమైన వివరణ ఇచ్చారు, అసలు ఘంటసాల మాస్టర్ గారు పడిన పాటలలో ఈ పాట ముందు వరసలు ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, అలాంటి పాట మళ్ళీ ఎవరు పాడలేరు అని నా అభిప్రాయం. మీరు చెప్పినట్టుగా ఆ కాలంలో ఐదు పాత్రలను చేసి చూపించటం ఒక మహాద్భుతం అనే చెప్పాలి. ఇలాంటి పాటల గురించి మీరు ఇంత లోతుగా అధ్యయనం చేయడంలో అసలు మాటలు లేవు 🙏🏻🙏🏻. ఇంకా మన సంచికలో ఇలాంటి మధురమైన పాటలు ఇంకా రావాలి అని కోరుకుంటూ..*

    Reply
  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వరిగొండ కాంతారావు గారి వ్యాఖ్య: *అబ్బురపరచే అధ్యయనం. కేల్మోడ్చదగిన రచనం. హార్దిక శుభాకాంక్షలు.*

    Reply
  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి భైరవజోశ్యులు గారి స్పందన: *అపురూపమైన మధురగీతాల గురించి ఎన్నో విశేషాలు అందిస్తున్నారు. ధన్యవాదాలు మీకు. ఇక అమరగాయకుడు ఘంటసాల గురించి చెప్పడానికి మాటలు చాలవేమో! ఇంతటి అద్భుతమైన గాయకుడు పాడిన పాటలన్నీ ఎంతో బాగుంటాయి. ముఖ్యంగా సంగీతపరమైన పాటలు అలవోకగా పాడగల ఏకైక గాయకుడు. సంగీతానికి రాళ్లు కరుగుతాయంటారు. శివశంకరీ పాట అందుకు నిదర్శనం. ఇంత సాంకేతికత లేని రోజుల్లో అయిదుమంది ( N.T.R) రకరకాల వాయిద్యాలతో పాట పాడటం ఎంతో ఆశ్చర్యం కలిగించింది. తాన్ సేన్, బైజు బవరా గురించి కూడా మంచి విశ్లేషణ చేశారు.*

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది జోశ్యుల సూర్యప్రకాశ్ గారి స్పందన: *నేను ఈ శీర్షికను రెగ్యులర్ గా ఫాలో అవుతూంటాను.. మీరు కేవలం కథగా మాత్రమే కాకుండా అనేక విషయాలు ప్రస్తావిస్తూంటారు. కమ్యూనిటీ సైకాలజీ గురించి ఈ ఆర్టికల్‌లో చెప్పటం చాలా బాగుంది.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®