22 మార్చ్ 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
సంచిక ప్రకటనలు:
- ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య నవతి పూర్తి అభినందన సభ – ఆహ్వానం – ప్రకటన – సంచిక టీమ్
- కోవెల సంతోష్ కుమార్ అందిస్తున్న సరికొత్త వ్యాస పరంపర.. త్వరలో- ప్రకటన – సంచిక టీమ్
ప్రత్యేక ఇంటర్వ్యూ:
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-39 – శంతనూ – శర్మిష్ఠ
- చెప్పుకోండి చూద్దాం-10– శ్రీనివాసరావు సొంసాళె
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 104 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- ప్రేమే మా బలం-11– సురేఖ పులి
- పునరావృతం-9 – గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం
- వూదారంగు సముద్రం-2– సలీం
- గెలుపు పిలుపు వినిపిస్తుంది-2 – డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి
- భద్ర-2 – మీనాక్షీ శ్రీనివాస్
కాలమ్స్:
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-53 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-37– డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-35 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-12 – డా. సి. ఉమా ప్రసాద్
వ్యాసాలు:
- ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి-1 – మైలవరపు సుధా మోహన్
- దీర్ఘతమోమహర్షి సూర్యసిద్ధాంతం-3 – డా. జి. వి. పూర్ణచందు
గళ్ళ నుడికట్టు/పజిల్:
- సంచిక పద ప్రతిభ-212 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద విన్యాసం-4 – టి. రామలింగయ్య
భక్తి:
- అల్ప జ్ఞానం – సి. హెచ్. ప్రతాప్
- దివ్యానుభూతుల నేపాల్ ఆలయాల సందర్శనం – డా. నర్మదా రెడ్డి
ఆత్మకథ:
- రాతి పర్రెలలో నుంచి..-1 – డా. శాంతి నారాయణ
పుస్తకాలు:
- వనం కోసం, జనం కోసం సాగే కవనం ‘ఎవరిదీ చూపు’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
- సాంస్కృతిక సామాజిక విలువల నాశనంపై అవగాహన కల్పించే ‘కల్చరల్ మార్క్సిజం – మేధో విచక్షణపై యుద్ధం’ – పుస్తక సమీక్ష – బి.ఎస్. శర్మ
కథలు:
- మదురై వీరుడు (అనువాద కథ) – తమిళ మూలం: ఎస్.కె.పి.కరుణా, అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ
- నిశ్చితార్థం – యం. ధరిత్రీ దేవి
- అనివార్యం – రాజ మోహన్ ఇవటూరి
దీర్ఘకవిత/పద్య కవిత:
- ఐతిహాసిక మహావట భూజం-1 – పాణ్యం దత్తశర్మ
కవితలు:
- అతనూ – ఆమెల యాత్రా సంగీతం! – గీతాంజలి
- యుద్ధ మేఘాలు – డా. మైలవరపు లలితకుమారి
- రంగులు – ఎరుకలపూడి గోపీనాధరావు
- నలుపు తెలుపుల మధ్యన – పెద్దాడ సత్యప్రసాద్
- త్రివేణి-4 – వారాల ఆనంద్
- ఓ పెద్దలారా.. ఆలోచించండి – గొర్రెపాటి శ్రీను
- వినాశనం వైపు విశ్వమానవ జాతి పరుగులు – విడదల సాంబశివరావు
- అమ్మ ఇక రాదన్నప్పుడు! – జయంతి వాసరచెట్ల
- బహుశా – కనపర్తి రాజశేఖరమ్
బాల సంచిక:
- మహాభారత కథలు-153: శ్రీకృష్ణుడితో తను పడిన భంగపాట్లు చెప్పిన ద్రౌపది – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- జపాన్ జానపద కథలు-4: అద్దంలో అమ్మ – డా. ఎం. హరికిషన్
- బీర్బల్ చాతుర్యం! – డా. కొప్పరపు నారాయణ మూర్తి
- దంచినమ్మకు బొక్కిందే కూలి! – కాశీవిశ్వనాధం పట్రాయుడు
అవీ ఇవీ:
- కంట్రీ గీతాల్లో తప్పకుండా వినాల్సిన పాట ‘ఐ యాం ఓవర్ యు’ – పి. జ్యోతి
- భారతీయ ఖగోళశాస్త్రానికి కాల గణన కేంద్రం ఉజ్జయిని నక్షత్ర శాల – డా. రాణీప్రసాద్ కందేపి
- అలరించిన 2026 ఉగాది కవిసమ్మేళనం – వార్త – డా. భీంపల్లి శ్రీకాంత్
- ముంబయిలో ఘనంగా ఉగాది – గుడి పాడ్వా సంబరాలు – వార్త – అంబల్ల జనార్దన్
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
వివరాలకు kmkp2025@gmail.com లో, 9849617392 లో సంపాదకులను సంప్రదించవచ్చు.

