సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది త్రినాథరాజు గారి వ్యాఖ్య: *కర్మ సిద్ధాంతం కన్యాకుమారి నుండి కాశ్మీరం రూపాంతం చెందని అంశం. ఎందుకంటే ఈ ధర్మం సత్యం గనుక ఎక్కడ సంకలనం జరగలేదు. కానీ ఆధునిక కాలంలో మేధావి వర్గం వేర్వేరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు, ఐతే కాలానికి నిలబడవు. వరాటిక (దేవత) పురాణ ప్రస్తావన చక్కగా ఉంది. కల్హనుడు నుండి శ్రీవర వరకు ఈ రాజతరంగిణి అందించే శ్రీ మురళీకృష్ణ గారు ప్రత్యక్ష ఋషివర్యులు 🙏*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన: *ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ శ్రీవరుడు ఈ రచనా సాగించాడు.
    ఈ గడ్డ పై పుట్టిన ప్రతి ఒక్కరూ ధర్మాచరణ దీక్ష తప్పక చేపట్టాలి.
    రచయిత మెన్షన్ చేసిన సల్మాన్ రష్దీ, నూపూర్ శర్మ సముచితమైన ఉదాహరణలు.
    నేటి పాఠకులకు ఈ రాజతరంగిణి అందించడంలో శ్రీ మురళీకృష్ణ గారు చేస్తున్న కృషికి గౌరవాభినందనలు.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది షేక్ కాశింబి గారి స్పందన: *పరమత సహనం లేనప్పుడు.. ఏ కాలంలోనైనా దాడులు.. హింస.. సహజం. ఇది ఒక రాచపుండులా.. నాటి నించి నేటి దాకా కొనసాగడం దౌర్భాగ్యం.. ఐక్యత కోసం నిరంతర ప్రయత్నం మన కర్తవ్యం.. రచయిత విశ్లేషణ అద్భుతం.. 💐💐*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన: *ఈ వారం శ్రీవర రాజతరంగిణి అనేక గుండెలదిరిపోయే వాస్తవాలతో చాలా వివరంగా సాగింది. ఆ కాలం నాటి పరిస్థితులు చదువుతుంటే ఆవేశం, ఆవేదనా రెండూ కలిగాయి.*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!